ఏపీపీఎస్సీకి డీఎస్సీకి తేడా తెలియని జగన్.. ఫేక్ ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ భర్తీ చేసిన టీచర్ పోస్టులు సున్నా. మేము 16 వేల టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
#DSCFakesByYCP#JaganAgainstTeachers#TeachersVersusYSRCP
ఒక యువ నాయకుడి విజన్‌కు జాతీయ గుర్తింపు!
Fortune Indiaలో “Andhra’s Rising Star”గా నిలిచిన @naralokesh గారికి హృదయపూర్వక అభినందనలు. 💐👏🏻
Vision. Leadership. Development.
The rise of a new Andhra!
#fortuneindia#AndhrasRisingStar#NaraLokesh
తిరుపతి @JaiTDP పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ గారితో కలిసి పాల్గొన్నాను.
పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది.
ఈరోజు తిరుమలలో జరిగిన @TTDevasthanams ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నాను.. ఈ సమావేశంలో 72 కీలక అంశాలపై చర్చించి, ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, వేద పారాయణ అర్చకుల నియామకం తదితర ముఖ్య నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ఇటీవల తిరుపతి నియోజకవర్గ నూతన ఇంచార్జి గా నియమితులైన జేబీ శ్రీనివాస్ గారు ఈరోజు నన్ను తుడా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, తిరుపతి నగరంతో కీలక అంశాలపై చర్చించడం జరిగింది..
#DollarsDivakarReddy#TUDAChairman#tdp
తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లు, ప్లానింగ్ పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించి, రోడ్ల నిర్మాణంలో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశాను. భూసేకరణ సమస్యలను సామరస్యంగా పరిష్కరించి, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ, లింక్ రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
కోర్రమేనుగుంట డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
తుడా నిధులతో కోర్రమేనుగుంటలో నూతన మురుగునీటి కాల్వల నిర్మాణానికి తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి గారు భూమిపూజ చేశారు. పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేటు స్కూల్ లో సీటు దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ బడిలో చేర్పించడం అన్నది ఒకప్పటి మాట. కానీ మంత్రి @naralokesh విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రభుత్వ బడిలో సీటు దొరికితే చాలు అనే పరిస్థితి వచ్చింది.
#NaraLokesh
116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ గారికి ఆమె కుటుంబ సభ్యులకి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది TTD. నవనీతమ్మ గారి కుటుంబ సభ్యులు TTDకి కృతజ్ఞతలు తెలుపగా, ఆమెను గుర్తించడంలో సహకరించిన సోషల్ మీడియా మిత్రులు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఎవరూ అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు.
#AmaravatiGazette
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భముగా మన తిరుపతి జిల్లా టీడీపీ కార్యాలయం నందు పసుపు జెండా ఎగరేద్దాం. సగర్వంగా సంబరాలు జరుపుకుందాం. టీడీపీ శ్రేణులారా కదలిరండి..
#44YearsOfTDP#TDPFoundationDay#44YearsOfTeluguDesam
మార్కాపురం మండలం, రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పదిమంది సజీవ దహనం కావడం అత్యంత దురదృష్టకరం మరియు బాధాకరం.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
#Markapuram#BusAccident