The funny fact: India have won 9 Tests in SENA countries this decade (since 2020), and Mohammed Siraj has been part of every single one of those victories. India haven’t won a single SENA Test without him during this period. Let that sink in!
Idem erripuk logic 😭
Reason he said not to buy gold was to protect forex reserve, not further fall of indian rupee value ... because of Foreign ppl pulled money out of India and stock market crashing
Veede prblm create chesi manalni gold konadhu annadu
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.
కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది.
కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్���భుత్వం తరలించుకుపోయింది.
కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్?
తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని!
#CongressFailedTelangana
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరిక��� తెలియాలి.
శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు.
1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు.
2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్���ిక సహాయం అందించింది.
3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది.
4. డబుల్ బెడ్రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించింది.
5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు.
ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు.
అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ��ందా?
అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!
@mohsinaddeen96@asadowaisi Muslims jando jando bolke hyd me vote dalri,itne saal se mp hai na proper roads hai na drainage system hai, khali musalman hindu ka card khelte
Zakir Khan cooked Dhruv Rathee with just ONE comment. 😭
Dhruv Rathee posted a reel about his passport and Zakir Khan commented: "A passport doesn’t prove anything. Show us your Dhurandhar movie tickets"
Zakir Khan, you’ve earned my respect today. You are a true Indian Muslim. 🫡