ప్రజల ప్రేమను గెలుచుకున్న నాయకుడు పదవితో కాదు, తన సేవతో చిరస్థాయిగా నిలుస్తాడు.
35 రోజుల పాటు నిరంతరంగా టాటా గ్లూకోజ్ పంపిణీ... ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం సాగిన సేవాయజ్ఞం.
#TeamSaikrishna#TeamSK#SreeDharmaFoundation
పెద్దాయన కల నెరవేర్చిన ప్రజా నాయకుడు..
"సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!" అని నిన్న చంద్రబాబు గారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సిద్దాంతం వచ్చి సత్యనారాయణ గారిని కలిసి ఆయన కోరిక నెరవేర్చటమే కాదు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అండగా నిలుస్తానని చెప్పారు
సినిమాలో శిఖరం…
రాజకీయాల్లో సంచలనం…
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి చరిత్ర
శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. నిలిచిన మహానుభావుడికి కోట్లాది వందనాలు
@JaiTDP@naralokesh