నిర్మల్ జిల్లా వెల్మల్-బొప్పారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1160 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించిన 400/220 కే వి విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు.
ప్రాపర్టీ సర్వే వేగవంతం చేయాలని, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 16 లోగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేసి ఫోటోలను ప్రభుత్వానికి పంపించాలని అన్నారు.
ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) గ్రామంలో ని పల్లె ప్రకృతి వనం ను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, అధికారులు,ప్రజా ప్రతినిధులు.
నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని పరియాహీలిస్తున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఇతర అధికారులు.