ప్రతీ ఏడాది నిర్వహించినట్టే తెలంగాణ భవన్ లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం.
కేసీఆర్ ప్రభుత్వంలోనే సేవాలాల్ మహారాజ్ జయంతికి అధికారిక గుర్తింపు వచ్చింది.
కేసీఆర్ ప్రతీ యేటా సేవాలాల్ జయంతి నిర్వహణకు రెండు కోట్ల రూపాయలు కేటాయించారు.
కేసీఆర్ పాలన గిరిజన ఆదీవాసీ బిడ్డలకు స్వర్ణయుగం.. గిరిజన ,ఆదివాసీలకు కేసీఆర్ ఎంత మేలు చేశారో ప్రజల కళ్ళముందు ఉంది.
కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు రిజర్వేషన్ల విషయం లో అన్యాయం చేసింది.. కాంగ్రెస్ హయాంలో నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ను కేసీఆర్ 10 శాతం పెంచారు.
2700 కు పైగా గిరిజన, ఆదివాసీ, చెంచు గూడేలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో 25 కోట్లతో సేవాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మించింది కేసీఆర్ యే
ఆదివాసీలకు కొమురం భీం భవనాన్ని 25 కోట్ల వ్యయం తో కేసీఆర్ నిర్మించారు
మా జాతి బిడ్డలపై కేసీఆర్ చూపిన ప్రేమకు ఇది నిదర్శనం.
ఒకే రోజు నాలుగు లక్షల 9 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది.
సేవాలాల్ మహారాజ్ జయంతికి కేసీఆర్ అధికారిక గుర్తింపు ఇచ్చిన తర్వాతే వేరే రాష్ట్రాల్లో గుర్తింపు ఇచ్చారు.
ఎస్టీలకు గురుకులాలు స్థాపించి కేసీఆర్ ఎంతో మంది ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడానికి కారణమయ్యారు.
కేసీఆర్ కు గిరిజనులు ఎప్పటికీ రుణ పడి ఉంటారు.. కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు గిరిజన, ఆదివాసీలు పట్టుదలతో పని చేస్తారు.
రేపు తెలంగాణ భవన్ లో పదిగంటలకు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తాం.. ఈ కార్యక్రమానికి గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొనాలి.
- మాజీ మంత్రి @Satyavathi_BRS
Such a lovely and beautiful film
Truly enjoyed watching #CoupleFriendly
Santosh and Manasa were wonderful and great work by Ashwin.
Congratulations to Ajay, UV Creations and the whole team for bringing stories like this to the big screens
It was Varsham for me…
it will be #CoupleFriendly for my dearest @santoshsoban
#Prabhas via Insta 😍😍😍
అధికారం లో లేకుండానే మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎక్కడ చూసిన BRS గెలుపొందిన వాళ్ళే ఎక్కువగా వున్నారు😉
Next BRS అధికారం లో వస్తే మాములుగా ఉండదు💥🔥
జై KCR KTR✊🏻
జై తెలంగాణ✊🏻
వామ్మో ప్రభాస్ డామినేషన్ 🔥🔥🔥🔥🔥
World’s Most Popular Indian actors - #Prabhas 🔥
Top 15 Worlds Most Popular Indian Male Actors 🔥🔥🔥
India’s Biggest Superstar #Prabhas ranks No.1
Darlingey ❤️
Thank you, India's Biggest Superstar #Prabhas Garu, for this lovely gesture.
Our #CoupleFriendly team is on cloud nine 🤩
https://t.co/XUQbLMbote
6'2 Vuntaadu... gatti Manishi. Assalu Cutout antene Maavodu ehe..
#SantoshSoban love for #Prabhas#Varsham story & Venkat character inspiration moment..
Before Baahubali
2013 - Mirchi - 48.1cr
2013 - Iddarammayilatho - 31.50cr
2012 - Julayi - 40cr
#Mirchi with a Debut director, Unseason release, 'A certificate🙏
India's Biggest SuperStar is not a myth #Prabhas 🔥🛐
Wishing our Aadya- @ShrutiHaasan, a very Happy Birthday. Can’t wait to watch #Salaar Part 2: Shouryaanga Parvam and see you back on the sets of #Salaar2 with #Prabhas 🥰❤️.
Kudos to the #Kalki2898AD team for creating a visually stunning spectacle! This film paves the way for more creative storytelling. @nagashwin7 and @VyjayanthiFilms , your vision and courage will inspire many to take bigger strides.
Watching Darling #Prabhas, @SrBachchan sir, @ikamalhaasan sir, and @deepikapadukone and some surprise cameos together is an incredible experience.. Congratulations to everyone involved in bringing this film together - it trulys lights up the screen!
#Spirit inside Talk
ఇప్పటి వరకూ తీసింది ఒక్క సీన్ మాత్రమే.
కానీ ఆ సీన్ 🔥🔥🔥🔥🔥🔥
ఒక్క ఎక్స్ప్రెషన్ కోసం #Prabhas ని రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన #sandeepreddyvanga 😡😡😡😡
బాడీ డబుల్ కు No Chance👎
Fans కు మర్చిపోని ట్రీట్ ఇవ్వడానికి కష్టపడుతున్న #RebelStar