అణగారిన వర్గాలకు ప్రేమా అనేది అందని ద్రాక్ష!
పెద్ద కులం అమ్మాయిని చిన్న కులం అబ్బయ్ ప్రేమిస్తే ఆ ప్రేమను పిల్ల తండ్రి ఒప్పుకుంటాడా అనే ఈ పాయంట్ తో
నువ్వు ఒక వంద సినిమాలు తియ్యు బంపర్ hit అవుతాయి
అనేది అప్పట్లో #color_ఫోటో మూవీ లో చూసా ఇప్పుడు మళ్లీ "#రాజు_వెడ్స్_రాంబాయ్."
విలక్షణ పాటల రచయిత మిట్టపెళ్లి సురేందర్ "రాజు వెడ్స్ రాంబాయ్" మళ్లీ తన పాటతో ఆదరగొట్టాడు.
"నిన్ను గన్న మీనాన్న కన్నా అల్లారు ముద్దుగా చేసుకుంటా" అనే లిరిక్
హీరోయిన్ కు HIV రక్తం ఎక్కించే దానికి అనే క్లైమాక్స్ తో లింక్ ఉందని మూవీ చుసిన తర్వాత అర్ధం అయింది.
మెజార్టీ ప్రజల అభిప్రాయాలను #ప్రభుత్వాలు గౌరవించాలి లేదంటే కాలమే సమాధానం చెపుతుంది.
ప్రజల్లో ఉన్న వీపరీతమైన పాలోయంగ్ ను దృష్టిలో ఉంచుకొని Iబొమ్మ రవీకి MP లేదా MLA టికెట్ ఇస్తే కాంగ్రెస్ కు తెలంగాణాలో మరో 20 ఏళ్ళు అధికార శాశ్వతం. @revanth_anumula@INCTelangana
ఈ రేట్లను చూసి కడుపు మండినా ఎంతో మంది సామాన్యులు "గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో I అనే లెటర్ తో ఉచిత వినోదం వెతుకుతున్నారు." కమలహాసన్ దృష్టిలో లో తప్పేముంది.
"కోరింది దోర్కనప్పుడు దొరికిన దానితో సంతోషపడాలి- ఆకలి రాజ్యం డైలాగ్."
ఒక సామాన్యుడు భార్య, ఇద్దరు పిల్లలతో ఓ పల్లెటూరు లేదా ఒక చిన్న సిటీ లో ఉన్న సినిమా ధియేటర్ కి వెళ్తే తక్కువలో తక్కువ ఖర్చు మినిమం RS 500
400 వందలు రూపాయలు టికెట్ కి
బైక్ పార్కింగ్ 30,
తిండి 70
ఆ 500 నేడు రెండు కిలోల చికెన్ తో సమానం.
ఒక లాయర్ ఐబొమ్మ రవి కేసు వాదిస్తున్నాడని తెలియగానే యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతని ఫాన్స్ యూత్ సంఘాలుగా తలా కొంత #చందాలు వేసుకొని మరి లాయర్ ఫీజు/ఖర్చు మేము కడతాం ఆంటే మేము కడతాం అని ముందుకొస్తున్నారు.
ఇదీ కదా సామాన్యుడి తిరుగుబాటు అంటే wow!
కంపెనీకి ఏదీ #బెనిఫిట్ ఏదీ #లాభమో దాన్ని మాత్రమే మనం చూడాలని
మిగతాదంతా #మెటిరియాలిస్టిక్ (వస్తువులతో మనకు సమానము) ఓ ఇంటర్వ్యూ లో ఈ మధ్యే ఓ కొత్త పాయింట్ విన్నాను.
రేపు మనం అవసరం అయిపోయాక మనం కంపెనీకి ఖర్చు భారం అయిపోతే.. మనం కూడా వస్తువుతో సమానమే కదా.
నెట్వర్క్ మార్కెటింగ్ లో మన బంధువులను చుట్టాలను గొర్రెలు చేయాలంటే కారు అద్దెకు తెచ్చుకున్న ఓ బ్లాక్ సూట్ వేసుకొని bangala, బ్యాంకాక్, గోవా ట్రిప్ లు ఆశ చూపాలి
డైమండ్ డైరెక్టర్, సిల్వర్ ఆఫీసర్, ఇత్తడి ఇస్తారాకు, లెవల్స్ కి వెళ్తే గాని వాటిని అందుకోలేరు అన్నంతగా మాయ మాటలు చెప్పాలి
ఏదోలా బ్రతకడానికి మీ ప్రాంతం విడిచిపెట్టి హైదరాబాద్ కు రావాలిసిన అవసరం లేదు.
"డిగ్రీ సరిపోవడం లేదని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం."
తొందరగా ఏదో కాల్ సెంటర్, మార్కెటింగ్ జాబ్లో దూరిపోవడం. ఏదో హైప్ ఇస్తూ చదువు అనే ముసుగు వేసుకొని మీ తల్లిదండ్రులను మోసం చేయడం.
కుక్కలతో జాగ్రత్త
రేబిస్ అంటువ్యాధి. సోకితే ఇక మరణమే there is no cure.
కుక్కల పెంచుకునే ఓనర్స్ జాగ్రత్త కుక్కలు ఇంటి బయట ఉండాలి, ఇంట్లో మన పక్కలో కాదు.
కుక్కలను ముద్దు పెట్టుకోవడం, వాటితో నాకించుకోవడం వాటి కరవడం, లాలాజలం ద్వారా రేబిస్ వ్యాపిస్తుంది.