@TheAakashavaani పుష్ప ఒక పోలీసోడికి కూడా
చిన్న గాయం చెయ్యలేదురా
షెకావత్ గాడే సిండికేట్ మెంబర్ ని చ0పేస్తాడు
ఓ.ఎమ్ తో ఎలా పోలుస్తార్రా ఎర్రిఊకల్లారా??
స్మగ్లింగ్ చిన్న నేరం
హత్య పెద్ద నేరం
2013 లో అటవీ అధికారులను చ0పేశారనే
2015 లో ఎన్కౌంటర్ చేశారు
@alluarjun మీద అంత గు మంట ఎందుకురా సామీ
#Raaka
Pl Don't ever DARE 2 compare O.M with Pushpa
PushpaRaj or his associates never kılled or maımed any Police man depsite Shekawat murderıng a syndicate member
In fact pushpa admires sincere police men
🙏🙏
2015 Encöunter done in retaliation 4 kılling forest officials
#AlluArjun
ప్లీడరు ఆంధ్రా
వకీల్ తెలంగాణ అంట
మరి అడ్వకేట్,బారిష్టర్
లాయర్ & న్యాయవాది ఎక్కడవి?
సీమ పదాలా?
మాండలికానికి,యాస & భాష కి
తేడా తెలుసుకోరా
తొండాకు మొహమోడా
😁
తస్వియా,తక్లీఫ్ ~అరబిక్
దగడ్,ఫుకట్లే ~మరాఠి
అరబిక్,మరాఠీ & పర్షియన్ పదాలు కలిపేస్తే కొత్త భాష అవ్వదురా బాడ్కోవ్
#తెలుగుభాష