ECI’s internal records show that for N Chandrababu’s win in 2024, the ECI recorded an impossibility after 6PM. Then did not investigate.
@VenkateshNSS and I report for @reporters_co.
In the third part of our election audit series, we take the audit to Andhra Pradesh -
https://t.co/P8pvmt4SkH
ఏది ఏమైనా మరో 15 ఏళ్లు చంద్రబాబు కోసమే పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటే.. మరోవైపు తమకు జరుగుతున్న అన్యాయంపై జనసేన నేతలు పదేపదే మీడియా ముందుకు వస్తున్నారు.
మేము కూడా కూటమిలో భాగస్వాములమే కదా.. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటూ ఓ జనసేన కౌన్సిలర్ కన్నీటిపర్యంతమయ్యారు.
పవన్ కల్యాణ్ ప్రకటించిన ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని వేరే వారికి కేటాయించారంటూ ఆవేదన
పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన మంత్రి ఆనం
ఆత్మకూరు మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో పవన్ మాట లెక్కచేయని మంత్రి
పవన్ కళ్యాణ్ ప్రకటించిన అభ్యర్థికి కాకుండా మరో వ్యక్తి పేరు ఖరారు
జనసేన నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థిగా శిరీషను ప్రకటించిన పవన్ కళ్యాణ్
పవన్ నిర్ణయాన్ని లెక్కచేయకుండా మరో జనసేన కౌన్సిలర్ పేరును ప్రకటించిన మంత్రి ఆనం
మంత్రి ఆనం నిర్ణయంపై జనసేన ఆత్మకూరు ఇన్చార్జ్ శ్రీధర్ ఆందోళన
ఆందోళన చేస్తున్న శ్రీధర్‌తో సహా పలువురు జనసేన నేతల అరెస్ట్
ఆత్మకూరు జనసేనలో చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని విమర్శలు
మీరు ఎంత అధికారం లో ఉంటే ఒక పంతులుని కొడతారా…! సిగ్గు లేదా @naralokesh మీరు చేయబట్టే ఇలా తయారు అయ్యారు…
TDP పనికిమాలిన వెధవ మా గుడిలోకి shoes తో వస్తాడా… రాజకీయం వేరు దేవుడు వేరు… మీ పనికిమాలిన రాజకీయం మా దేవుడికి అంటగట్టకండి…!
@ncbn@PawanKalyan
జనసైనికులపై రెచ్చిపోయిన మంత్రి దుర్గేష్
ప్రతి ఒక్కరూ మెసేజ్‌లు పెట్టేవాడే.. నా లం.. అంటూ జనసైనికులపై ఆగ్రహం
తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా రాష్ట్ర కార్యదర్శి రత్నం అయ్యప్ప సతీమణి రత్నం మహేశ్వరి దేవి పేరును ఖరారు చేసి, తీరా ఆ పదవి ఇవ్వకపోవడంపై ఆయన్ను కలవడానికి వెళ్లిన జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దుర్గేష్
SAD MOMENT FOR JANA SAINIKS!💔🥹
పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్న రాజకీయం వల్ల మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం.
మన జనసేన నేతను TDP B. TECH రవి చంపేశాడు.
చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా.