వర్షాకాలం దృష్ట్యా అధికంగా వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష్యం ప్రకారం గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజా భాగస్వామ్యంతో మొక్కలు నాటించాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి సూచించారు
జూన్ 15వ తేదిన హైదరాబాదు బేగంపేట టూరిజం ఫ్లాజాలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా సిద్ధిపేట డీఆర్డీఓ సి.హెచ్.గోపాల్ రావు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇన్ ఎస్ హెచ్ జీ బ్యాంకు లింకేజీ 2018-19 స్టేట్ ఫస్ట్ అవార్డు అందుకున్నారు.
DRDO sir & Dist Employment Officer madam conducted Oriantation programm on SVEEP & importance of VOTE to VO presidents, CCs, CAs, TAs, FAs & other mandal staff of Raipole & Doulthabad mandal at MS office
DRDO sir inspected Nurseries at Yellareddypet, Thoguta, Banjerpally vils & inspected EGS work desilting of MI tank at Venkatraopet vil of Thoguta mandal & attended social audit at Doulthabad mandal