Your safety is our priority day and night. With round-the-clock patrolling, rapid emergency response, and technology-driven policing, #TelanganaPolice remains committed to ensuring safer streets and safer communities for women.
Emergency 112 | Women Helpline 181
#WomenSafety
Today we conducted #awareness program at Zphs Khammampally,
We explained about what is #Sheteam,how does it works,eveteasing, social meda harrassment,child helpline number etc.@siddipetcp
ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా Wps ఇన్స్పెక్టర్ దుర్గ మేడం ఆధ్వర్యంలో సిద్దిపేట B.C. వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులతో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు వాటి నివారణ గురించి విద్యార్థులకు వివరించి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.
Siddipet CP Rashmi Perumal IPS, along with the District Collector, district officials,and vibrant youth, took part in an awareness rally today from the Govt Junior College (Boys)to the Old Bus Stand. The rally marks the International Day Against Drug Abuse and Illicit Trafficking
చట్టంలో అస్సలు డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదని గుర్తుంచుకోండి. పోలీస్, ఈడీ, ఐటీ అధికారుల పేరిట ఎవరైనా వీడియో కాల్స్ చేసి బెదిరిస్తే భయపడొద్దు. ఇలాంటి కాల్స్ వస్తే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#telanganapolice#digitalarrest
Kindness from strangers isn't always safe. Teach children to recognize risks, trust their instincts, and seek help from trusted adults.
Awareness is Protection.
Childline: 1098
#ChildSafety#TelanganaPolice
Siddipet CP Rashmi Perumal,IPS, joined the medical and nursing students of Surabhi Medical College, Siddipet for a ‘SHE Team’ awareness session. From tackling cyber crime and "digital arrests" to saying a strict no to drugs and ragging, the session empowered students to stay safe
మన తెలంగాణ కోటి రతనాల వీణ. సిరులు పండే ఈ నేల ఖ్యాతిని పెంచేలా నడుచుకుందాం. మన తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేద్దాం. సాటివారిపట్ల ప్రేమ, సహనాన్ని కలిగి ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలి.
#telanganapolice#telanganaformationday#12YearsofTelangana
The Siddipet SHE Team actively reached out to labor community members at Ponnala Village to build a safer environment for women and children.
The team (ASI Kishan Pawar, WPCs Rajini & Mamatha, PC Praveen) conducted interactive sessions on crucial issues.
అమ్మ లేకుంటే అంతా శూన్యం. సమాజంలోని ప్రతి స్త్రీలో అమ్మతత్వం ఉంటుంది. అలాంటి మహిళల పట్ల గౌరవంగా నడుచుకుంటే..మీ మాతృమూర్తికి గౌరవం ఇచ్చినట్లే. సమాజ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyMothersDay#telanganapolice
షి టీం విధుల్లో భాగంగా వివిధ గ్రామాల్లో ఉపాధి హామి వర్కర్లతో షి టీం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేసి తల్లిదండ్రులు పిల్లల గూర్చి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.
అలాగే ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన వెంటనే షి టీంను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది#Sheteam
As part of ‘Praja Palana - Pragathi Pranalika' initiative, a awareness seminar on women’s safety and the prevention of domestic violence was organized. The event was attended by Additional DCP (Admin) Kushalkar and Additional DCP (AR) Subhash Chandra Bose as chief guests.