శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ళ అప్పి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐
#DrKoneruSatyaPriya#YsrCongressParty
హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు లిడ్ కాప్ మాజి చైర్మన్ కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లిన ఏపీ మాజీ లిడ్‌క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్యప్రియ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .
కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మోసానికి రెండెళ్ళు కార్యక్రమంపై రాష్ట్ర మహిళా విభాగం సమావేశంలో పాల్గొన్న మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు
#DrKoneruSatyaPriya
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కారదర్శి (మీడియా) శ్రీ పూడి శ్రీహరి గారిని మర్యాదపూర్వకరంగా కలిసిన మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు
#DrKoneruSatyaPriya
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి గారిని మర్యాదపూర్వకరంగా కలిసిన మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు
#DrKoneruSatyaPriya
https://t.co/dbzwu6hqM4
My grand father EX Deputy CM Koneru Ranga Rao garu. Very proud to see and listen to him again and again. It’s my privilege to be his only grand daughter in the Koneru family. Dr Priya Koneru.
వైయస్ఆర్ సీపీ అధినేత మాజీ ముఖ్య మంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కుటుంబసభ్యులతో మర్యాదపూర్వకరంగా కలిసిన మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు