అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ప్రాంత కార్యాలయం SPOORTHY CHATRASHAKTHI BHAVAN లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ జానారెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు , ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నా మీద నమ్మకం విశ్వాసంతో మరొకసారి ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత అప్పగించిన ఏబీవీపీ అఖిల భారత పెద్దలకు, మరియు ప్రాంత పెద్దలకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు ..
Your truly a blessing from God. Thank you being my partner, spouse, lover, friend and mother. Cherishing the 11 years of togetherness
#happyweddinganniversary
రాడికల్స్ తుపాకి తూటాలకు బలిదానమైన విద్యార్థి నాయకుడు మన జితేందర్ రెడ్డి, ఈరోజు కళాశాల క్యాంపస్ లో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకోడాని కి కారణం అనేకమంది విద్యార్థి పరిషత్ నాయకుల బలిదానం. జాతీయ వాద సిద్ధాంతం కోసం రాడికల్స్ ను ఎదిరించి నిలబడిన విద్యార్థి
NSUI Drunkards vandalising the DUSU office!
#NSUIGoons are caught abusing the duly elected DUSU candidates reveal their disdain for democracy and their irresponsibility to Delhi University students.