DCM సొంత నియోజకవర్గం లో ఒక ఆడపిల్లని ఎందుకు కామెంట్ చేస్తున్నారని అడిగినందుకు ఆ అమ్మాయి అన్న ను చంపేశారా 🙄.
సరేలే ఒకే కులం వారు అయ్యుంటారు లే నాలుగు బెత్తం దెబ్బలు వేస్తే సరి, అంతే గా @PawanKalyan 🥱
ఏంట్రా ఇదీ, ఆయన కారులోకి కూడా దూరేశారు.
సెక్యూరిటీ ఎక్కడ రా, మినిమం మాజీ సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కూడా లేనట్టు ఉంది.
చుట్టూ ఎప్పుడూ మనోళ్లే ఉండేవాళ్లు కదా రా @YSRCParty ఎక్కడ వాళ్ళు
నీ భాద ఏంటి @vkjourno 🤡
వాళ్ళ నాన్న రావొద్దు అన్నారు
వాళ్ళ అమ్మ వద్దు అని చెప్పింది
మధ్యలో YCP వాళ్ళని అనడం ఏంట్రా
వేరే ఛానెల్స్ లో న్యూస్ నీ చానల్ లో రావడానికి ఏమీ నొప్పిరా @abntelugutv 🤮