@Dr_C_Sudhakar ఒక దళిత న్యాయమూర్తిపై చెప్పు విసిరి, మరోసారి వాళ్ళ దళిత వ్యతిరేకతను బయట పెట్టుకున్నారు. ఈ మత పిచ్చిగాళ్లకు కాలమే సమాధానం చెప్తుంది అన్న. దీనిని ప్రజాస్వామిక వాదులు అందరూ క్షమించాలి!!
Hatsoff to this RTS conductor.
Job means not for salary. It is the service to the people. This conductor T.Venkanna(HCU Depo) exploring the bus roots in city. Its need of the hour for newly coming people to city. Great Job brother
@tgsrtcmdoffice
@revanth_anumula@Ponnam_INC
జోహార్ రోహిత్ వేముల!!
రోహిత్ వేముల కేసులోని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ, కేసును క్లోజ్ చేయాలని చేస్తున్న దారుణాలను ఎండగడుతూ ఇవాళ్టి వెలుగు దినపత్రికలో నేను రాసిన వ్యాసం ఇది.
- డా. పసునూరి రవీందర్
@RSPraveenSwaero@revanth_anumula@KTRBRS
#KCRగారూ ,మీరు కడుతున్నది సచివాలయమా లేక వజ్రవైఢూర్యాలున్న మ్యూజియమా? 300 మంది పోలీసుల జీతం దాదాపుగా ఏడాదికి ₹18 కోట్లు! ఎవరి డబ్బు ఇది? ఇంత చేసి మీరు రోజూ ఆఫీసుకు వస్తారని గ్యారంటీ ఉందా? ప్రగతి భవన్ కు వస్తేనే కలుస్తలేరు,ఇంక నూతన సచివాలయానికొస్తే మిమ్ముల కలవనిస్తరా మీ పోలీసులు?
All are Welcome Friends...ఆహ్వానం... ఈ ఆదివారం 24.07.2022 ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మేధో మధన సదస్��ు ✊✊✊🌹🌷💐
అనగనగా ఆ నలుగురు...
మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. చదువే మీకు ఆస్తి బిడ్డా అని చెప్పి మమ్ములను కని పెంచి పెద్ద చేసిన మట్టి మనుషులు మా అమ్మనాన్న పసునూరి వీరస్వామి, వరవ్వ లకు జై భీమ్ లు. వాళ్లకు చదువు లేకున్నా... మేము ఇట్లా ఎదగడానికి వారి జీవితాల్ని ధారపోశారు.