తొర్రూరు డివిజన్, మునగనూరు గ్రామంలో కాంగ్రెస్ అధికార దాహానికి కబ్జాకి గురవుతున్న భూములను పరిశీలించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి గారు
తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
#77thYSRJayanthi#YSRLivesOn
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట తొలి అమరుడు
శ్రీ దొడ్డి కొమురయ్య గారి త్యాగం చిరస్మరణీయం...
నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 💐💐💐
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బండరావిరాల గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 268లో గల 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ఎకో టౌన్ ప్రాజెక్ట్(డంపింగ్ యార్డ్)కు వ్యతిరేకంగా నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
పెద్ద అంబర్ పేట్ డివిజన్, పసుమాముల గ్రామంలో వేద క్షే��్ర ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. #DandemRamReddy #IbrahimpatnamConstituency
కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతులను నాగోల్ పోలీస్ స్టేషన్ లో పరామర్శించి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి గారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించేవర��ు బీఆర్ఎస్ ��ార్టీ తరపున గట్టిగా కోట్లాడతమని రైతులకు మద్దతు తెలపడం జరిగింది.
@BRSparty @KTRBRS @BRSHarish
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్ద అంబర్ పేట్ డివిజన్, పెద్ద అంబర్ పేట్ కూడలిలో జాతీయ జెండా మరియు గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ దండెం రాంరెడ్డి గారు.
#TelanganaFormationDay@BRSparty@KTRBRS@BRSHarish
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
త్యాగానికి, భక్తికి ప్రతీకైన ఈ పవిత్ర పండుగ మీ జీవిత���ల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
#Bakrid #EidAlAdha #EidMubarak