Explore the magnificence of Kakinada's history through the enchanting narratives crafted by Sri Ryali Prasad. Let's celebrate the legacy and beauty of this city's rich cultural tapestry!
#KakinadaHistory#EloquentProse#CulturalLegacy#TimelessTales
Let's begin this auspicious day by invoking the blessings of Lord Ganesha. May his wisdom guide us on a path of success and happiness. #VinayakaChavithi#Ganeshotsav#GanpatiFestival
గుడ్ ఫ్రైడే రోజున ఆ ప్రభువు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదించి, సరైన మార్గాన్ని చూపుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
రాష్ట్ర విద్యారంగాన్ని అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన విద్యాశాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని కలిసి అభినందన���ు తెలియజేశాము...
... మీ శేషారెడ్డి
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
#SriRamaNavami#RamNavami#RamaNavami2022
పీసపాటి & ఆదిత్య క్రియేషన్స్ వారి వెబ్ సిరీస్ ని ప్రారంభించడం, టైటిల్ సాంగ్ "విశ్వ గీత" ను ఆవిష్కరించడం సంతోషకరం.
మీ వెబ్ సిరీస్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తూ...
... మీ శేషారెడ్డి
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' 75 సంవత్సరాల ప్రగతిశీల భారత���ేశాన్ని స్మరించుకోడానికి మన రాజమహేంద్రవరం విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, యూనియన్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారిని కలవడం ఆనందకరం...
Congratulations Mr. Swapnil Dinakar - Municipal Commissioner, Kakinada for your efforts to achieve 'Kakinada - 1st Smart City Ranking in AP' & 7th in India.
All the best.
కరోనా బారిన పడిన బడుగు బలహీన వర్గాలకు చేయూత సంస్థ ద్వారా ఈ రోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాం. ఈ సత్కార్యంలో పాలుపంచుకున్న నా సతీమణికి, చేయూత సంస్థకు, యావ��్ ఆదిత్య సంస్థల స్టాఫ్ కు నా ధన్యవాదాలు.
మనమంతా కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం!
మీ శేషారెడ్డి!!!