Tirupati Laddu matter lo em telikunda antha chesav @PawanKalyan
Ippudu Ayodhya lo intha jaruguthundi
70 KG of Silver is Missing.
1250 Gold, Silver, & Diamond Shri Ram Idols are Missing.
200 Cr Cash is Missing.
A Land Worth 2 Crore was Bought by the Temple Trust for 18.5 Cr.
నల్లగొండ జిల్లాలో విషాదం
సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు కలకలం
ఇద్దరు ఆడవాళ్ళు, మరో ఇద్దరు మగ వ్యక్తుల మృతదేహాలు లభ్యం
దుర్వాసన వస్తుండడంతో పాలిసులకు సమాచారం అందించిన స్థానికులు
తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు మృతదేహాలు
పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడ్డట్లుగా అనుమానిస్తున్న పోలీసులు
మృతులు షేక్ సుల్తాన్, అతని భార్య హసీనా, వాళ్ల ఇద్దరు పిల్లలుగా గుర్తింపు
పట్టణంలో బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షేక్ సుల్తాన్
పవన్ పరిధి చాలా చిన్నది
‘డెప్యూటీ సీఎం’ రాజ్యాంగబద్ధ పదవి కాదు.. అది ఆయన తెలుసుకోవాలి
తొక్కిపెట్టి నార తీస్తా.. కాలుకు కాలు, చేయికి చేయి తీసేస్తా.. అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తా అని అనడమేంటి?
ఉప ముఖ్యమంత్రి ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా?
మీకిచ్చిన శాఖలు మీరు చూసుకోండి చాలు
మహిళా ఐక్యవేదిక సమావేశంలో అడ్వొకేట్ రజని
A 30 year old bank employee undergoing treatment from bone cancer was assaulted and s€xually abused in custody by police personnel in Kurukshetra, Haryana.
Men! These fcukers r@pe men, women, children, animals and even de@d bodies 🤬🤬
వైజాగ్ అమ్మాయి ముస్సోరీలో మృతి ఘటన తర్వాత అంత్యక్రియల వరకు వైజాగ్ లోనే ఉన్న భర్త హఠాత్తుగా మాయం అయ్యాడు అంటే....
ఏపీ పోలీసులు ప్లేయింగ్ టు ద గ్యాలరీలో భాగంగా
తనను ఎన్కౌంటర్ చేస్తారో
లాకప్ డెత్ చేస్తారో అని భయపడి ఉంటాడు.
ఫెయిర్ డీల్ ఉండదు అని భయం కలిగిన చోట మరిన్ని తప్పులు జరుగుతాయి. ప్రతీ కేసు కాంప్లికేట్ అవుతుంది.
ముందు రాజకీయ నాయకత్వం పోలీసులకు ఏది చేసినా చట్టం లోపలే చేయాలి అని గట్టి వార్నింగ్ ఇవ్వాలి.
ఆ వాతావరణం రాష్ట్రంలో ఉంది అని ప్రజలకు కూడా నమ్మకం కల్పించాలి.
తన కూతురిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని కిందపడి బోరున విలపించిన తండ్రి
మధ్యప్రదేశ్��� - విదిశాలో స్వల్ప ఆలస్యం, బయోమెట్రిక్ సమస్య, అడ్మిట్ కార్డులోని పొరపాటు కారణంగా Re - NEET పరీక్ష రాయలేకపోయిన ముగ్గురు విద్యార్థినులు
గుడివాడ ���మర్నాథ్ MAKEUP వేసుకుంటారు అనేది నిజమే కదా అందులో ఏ తప్పు లేదు.
JR NTR తల్లినీ దగ్గుబాటి ప్రసాద్ విమర్శలు చేస్తే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
5 సార్లు అబార్షన్ చేస్తే రోడ్డుపై మహిళను తాతంశెట్టి లాటితో కొడితే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
చంద్రబాబు ఆడబిడ్డ నీది ఇస్తానని ఈరోజుటికి ఇవ్వలేదు దాన్ని ప్రశ్నించండి టిడిపి మహిళలు.
- వెంకట్ రెడ్డి