Our CHIEF GUEST | Sri Komatireddy Raj Gopal Reddy Garu MLA & Former MP | @rajgopalreddy_K 🎙️ YSR LIVES ON — Special X Space
🔗 https://t.co/wdhQu2bboK
🗓️ Aug 30 | ⏰ 8 PM IST | 10.30 AM US EST | 3.30 PM UK/Europe
💙 Some leaders leave office. A few leave a legacy that never leaves the people. Dr. YSR Garu is one of them.
ఆయనది ఒక రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు… ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం.
కాలం గడిచినా చెరగని జ్ఞాపకం… రాజన్న. 🙏💐
Join us as we remember the life, leadership & enduring legacy of Dr. YSR Garu.
#YSRLivesOn #DrYSR #RememberingYSR
🌹 CHIEF GUEST: Sri Komatireddy Raj Gopal Reddy Garu MLA & Former MP | @rajgopalreddy_K
💐 YSR LIVES ON… 💙
Join us for a special X Space as we come together to remember Dr. YSR Garu — a leader whose compassion, welfare vision & bond with people continue to live in millions of hearts. 🙏
🎙️ Join & Set Reminder:
https://t.co/wdhQu2bboK
🗓️ Aug 30 | ⏰ 8 PM IST
రాజన్న జ్ఞాపకం చెరగనిది… ఆయనపై ప్రజల ప్రేమ తరగనిది. 💙
#YSRLivesOn #DrYSR #RememberingYSR
https://t.co/wdhQu2bboK
🙏🌾💐 లౌక్యం, దౌత్యం, మానవత్వంతో కూడిన పాలనకు ప్రతిరూపం… పేదల గుండెల్లో చిరస్మరణీయుడైన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
🚑📚🌾 ఆయనే ఆరోగ్యశ్రీ, 108, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్… ప్రజాపాలనలో శాశ్వత ముద్ర వేసిన పేరు — డాక్టర్ వైఎస్ఆర్
ఇప్పటికీ కోట్ల మంది గుండెల్లో సజీవంగా ఉన్న వైఎస్ రాజన్నకి మా ప్రణామాలు 🙏
#JoharYSR #YSRJayanthi #YSRLegacy #YSRForever #PeopleCMYSR #GoldenEraYSR #YSRLivesOn 🫡📖🏥🌾🏡
మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క..
మాట బతికి మనిషి పోయినా మనిషి బతికి ఉన్నట్టే లెక్క..
ఈ మాటలకు అక్షరాలా అర్థం చెప్పే నిలువెత్తు నిదర్శనం నువ్వు పెద్దాయన.. రాజకీయాల్లో మాటకు ఎలా కట్టుబడి ఉండాలో అనే దానికి నువ్వు ఆదర్శం.. నువ్వే మార్గదర్శకం పెద్దాయన...
అందుకే నీ సంక్షేమంతో క్షేమంగా ఉన్న ప్రతి పేద గుండె, ప్రపంచ వ్యాప్తంగా కొలువు తీరిన ప్రతి పేద తెలుగు విద్యార్థి హృదయం, సకాలంలో వర్షాలతో గిట్టుబాటు ధర ఉండి మంచి పంట దిగుబడి ఇచ్చిన ప్రతి రైతు పొలం ముస్తాబు అవుతోంది నీ జన్మదిన ఉత్సవానికి..
జోహార్ పెద్దాయనా!!
#YSRForEver
#RaithuDinotsavam
#YSRJayanthi #YSRLivesOn #YSR
రాయలసీమ సింహం…
రాజసం నిండిన రూపం…
చిరునవ్వులో ఆప్యాయత… చూపులో ధైర్యం… మాటలో నమ్మకం…
పేదవాడి కంట కన్నీరు కనిపిస్తే స్పందించిన హృదయం…
రైతన్న నేల ఎండిపోతే తల్లడిల్లిన మనసు…
ప్రజల బాధను తన బాధగా భావించిన నాయకత్వం…
అదే డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం. 💙🙏
జలయజ్ఞం ఆయనకు కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు… నీటి కోసం ఆకాశం వైపు చూసిన లక్షలాది రైతు కుటుంబాలకు ఇచ్చిన భరోసా.
కరువు నేలల్లో నీటి జాడ కోసం, సాగుభూముల్లో పచ్చదనం కోసం ఆయన చూపిన తపన ప్రత్యేకమైనది. జలయజ్ఞం ద్వారా సాగునీటి విస్తరణతో పాటు తాగునీటి సరఫరాను కూడా భారీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆరోగ్యశ్రీతో పేదవాడికి వైద్యం అందుబాటులోకి రావాలనే ప్రయత్నం… 108, 104 సేవలతో అత్యవసర వైద్యం సామాన్యుడి దగ్గరకు చేరాలనే ఆలోచన… ప్రజల జీవితాలను తాకిన ఆయన పాలనా ముద్రకు కొన్ని ఉదాహరణలు.
చరిత్ర మరువలేని గేయం — మీ జీవితం.
కాలం మాన్పలేని గాయం — మీ లేని లోటు.
తరాలు మారినా చెరిగిపోని ముద్ర — మీ ప్రస్థానం.
పంచభూతాల్లో లీనమై 17 ఏళ్లు గడిచినా…
మీరు భౌతికంగా మాత్రమే దూరమయ్యారు రాజన్నా.
ఒక రైతు పొలంలో పారే నీటిలో…
ఒక పేద కుటుంబానికి అందే వైద్యంలో…
ఒక సామాన్యుడి జ్ఞాపకంలో…
ఇప్పటికీ “వైయస్ఆర్” అనే పేరు బతికే ఉంది.
నాయకులు పదవుల్లో ఉంటారు…
ప్రజానాయకులు మాత్రం ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు.
అందుకే వైయస్ఆర్ ఒక జ్ఞాపకం కాదు…
ఒక అనుబంధం. ఒక నమ్మకం. ఒక యుగం. ❤️
17వ వర్ధంతి సందర్భంగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక నివాళులు. 🙏💐
జోహార్ వైయస్ఆర్… జోహార్ రాజన్న! 💙
#JoharYSR #YSRForever #YSRLivesOn #YSRVardhanthi #JoharRajanna #DrYSR
Dear @TV9Telugu@Telugu360@greatandhranews@GAHotBuzz — ఒక చిన్న #FactCheck 👇
ఇది YSRCP నిర్వహించిన Space కాదు. డా. వైఎస్సార్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు, ప్రజా పాలన, రాజకీయ విలువలను గుర్తుచేసుకుంటూ @DrYSRTheLegend ఆధ్వర్యంలో YSR అభిమానులు నిర్వహించిన వేదిక.
వివిధ రాజకీయ నేపథ్యాల నుంచి వచ్చిన అతిథులు డా. YSR గారితో తమ అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ఆ Space దాదాపు 3 గంటల పూర్తి సంభాషణను ప్రత్యక్షంగా విని తరువాత మీరు నిజాలను నిర్భయంగా నీతి నిజాయితీగా చెప్పండి
అందులో లేని రాజకీయ ఉద్దేశాలను జోడించి, “తెలంగాణలో YSRCP” అంటూ కథనం నిర్మించడం journalism కాదు — interpretation & speculation.
News చేయండి… Narrative create చేయకండి.
Facts matter. Context matters. Media ethics matter.
@DrYSRTheLegend@rbommar@rajgopalreddy_K@makireddy1976@Manojjakkapu #MediaEthics #ResponsibleJournalism #YSRLegacy #DrYSR #TelanganaPolitics #TeluguMedia
Our CHIEF GUEST | Sri Komatireddy Raj Gopal Reddy Garu MLA & Former MP | @rajgopalreddy_K 🎙️ YSR LIVES ON — Special X Space
🔗 https://t.co/wdhQu2bboK
🗓️ Aug 30 | ⏰ 8 PM IST | 10.30 AM US EST | 3.30 PM UK/Europe
💙 Some leaders leave office. A few leave a legacy that never leaves the people. Dr. YSR Garu is one of them.
ఆయనది ఒక రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు… ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం.
కాలం గడిచినా చెరగని జ్ఞాపకం… రాజన్న. 🙏💐
Join us as we remember the life, leadership & enduring legacy of Dr. YSR Garu.
#YSRLivesOn #DrYSR #RememberingYSR
Dear @TV9Telugu@Telugu360@greatandhranews@GAHotBuzz — ఒక చిన్న #FactCheck 👇
ఇది YSRCP నిర్వహించిన Space కాదు. డా. వైఎస్సార్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు, ప్రజా పాలన, రాజకీయ విలువలను గుర్తుచేసుకుంటూ @DrYSRTheLegend ఆధ్వర్యంలో YSR అభిమానులు నిర్వహించిన వేదిక.
వివిధ రాజకీయ నేపథ్యాల నుంచి వచ్చిన అతిథులు డా. YSR గారితో తమ అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ఆ Space దాదాపు 3 గంటల పూర్తి సంభాషణను ప్రత్యక్షంగా విని తరువాత మీరు నిజాలను నిర్భయంగా నీతి నిజాయితీగా చెప్పండి
అందులో లేని రాజకీయ ఉద్దేశాలను జోడించి, “తెలంగాణలో YSRCP” అంటూ కథనం నిర్మించడం journalism కాదు — interpretation & speculation.
News చేయండి… Narrative create చేయకండి.
Facts matter. Context matters. Media ethics matter.
@DrYSRTheLegend@rbommar@rajgopalreddy_K@makireddy1976@Manojjakkapu #MediaEthics #ResponsibleJournalism #YSRLegacy #DrYSR #TelanganaPolitics #TeluguMedia
వాస్తవ నిర్ధారణ
@TV9Telugu, @Telugu360,
ఒక స్పేస్‌ను ఆధారంగా చేసుకుని రాజకీయ కథనాలు రూపొందించే ముందు దయచేసి వాస్తవాలను నిర్ధారించండి. ఇది YSRCP స్పేస్ కాదు. డా. వైఎస్సార్ గారి వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు @DrYSRTheLegend నిర్వహించిన వేదిక.
సందర్భం
ఆ స్పేస్‌లో జరిగిన మొత్తం సంభాషణకు మేమే ప్రత్యక్ష సాక్షులం. వైఎస్సార్ గారి వారసత్వం, నిజాయితీగల పాలన, అవినీతి రహిత రాజకీయాలపై చర్చ జరిగింది. దాన్ని “తెలంగాణలో YSRCP”గా చూపించడం మీ స్వంత వ్యాఖ్యానం మాత్రమే; అది ఆ స్పేస్ ఉద్దేశం కాదు.
బాధ్యతాయుత జర్నలిజం
జర్నలిజం వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి; క్లిక్స్ కోసం కథనాలను సృష్టించకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని సంప్రదిస్తే వాటిపై సమాచారం అందిస్తాం. దయచేసి ప్రపంచాన్ని పరిశీలించి, నిజమైన ప్రజా సమస్యలపై వార్తలు అందించండి.
@rbommar@DrYSRTheLegend@Manojjakkapu@TV9Telugu@Telugu360@greatandhranews@GAHotBuzz
#FactCheck #MediaEthics #ResponsibleJournalism #YSRLegacy #DrYSR #YSRajasekharaReddy #TelanganaPolitics #TeluguMedia
ధైవం మానవ రూపేణ – డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు! 🙏👑🌾
ఆయన నాయకత్వం అంటే చలించే సేవా తపన,
ఆయన పాలన అంటే రైతుకి భరోసా, విద్యార్థికి ఆశ, ప్రజలందరికీ అండగా నిలిచే ప్రభుత్వం. 💙
వచ్చిపోయిన నాయకులు అనేకమంది…
కానీ గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఒకే ఒక్కడు — YSR! 🔥
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు,
నిత్యజీవితంలో ఆశగా మారిన నేత!
https://t.co/K1odJs5Z6J
#DhaivamMaanavaRoopena
#DrYSR 💙
#YSRForever 🌾
#PeopleLeader 👑
#SevaNayakudu
#TrueLegacy
#YSRGariPaadam
#JanaNayakudu
#ManaNayakudu
#RaituBandhu
#YSRAmarRahe
YSR అంటే ఆరోగ్యశ్రీ 🏥
YSR అంటే 108 🚑
YSR అంటే ఉచిత కరెంటు ⚡
YSR అంటే ORR 🛣️
YSR అంటే ఉచిత విద్య 📚
YSR అంటే 2/- కేజీ బియ్యం 🍚
YSR అంటే అభివృద్ధి 🚀
YSR అంటే సంక్షేమం 🤝
YSR = చరిత్రలో చెరగని పేరు ✍️
YSR = జనం గుండెల్లో నిలిచిపోయిన రూపం ❤️
#YSRVardhanthi2025#YSRLivesOn #YSRForever #PayingTributestoRajanna
🌹 జన హృదయ నేత, దివంగత నేత, మరపురాని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 💐
అన్నివర్గాల ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన నాయకుడు. రైతు, బడుగు, బలహీన వర్గాల కోసం కట్టిపడేసిన సంక్షేమ పథకాల రూపకర్త.
ఆయనకు అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లు 👁️👁️. ప్రతి వర్గం, ప్రతి రంగం ప్రజల ప్రాధమిక అవసరాలను తాకిన విప్లవాత్మక సంస్కరణల రూపకర్త.
✨ ఆయన ఆత్మీయత, ఆలోచనలు, సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. 💐
#YSRVardhanthi2025 #YSRLivesOn #YSRForever #PayingTributestoRajanna
🌹 CHIEF GUEST: Sri Komatireddy Raj Gopal Reddy Garu MLA & Former MP | @rajgopalreddy_K
💐 YSR LIVES ON… 💙
Join us for a special X Space as we come together to remember Dr. YSR Garu — a leader whose compassion, welfare vision & bond with people continue to live in millions of hearts. 🙏
🎙️ Join & Set Reminder:
https://t.co/wdhQu2bboK
🗓️ Aug 30 | ⏰ 8 PM IST
రాజన్న జ్ఞాపకం చెరగనిది… ఆయనపై ప్రజల ప్రేమ తరగనిది. 💙
#YSRLivesOn #DrYSR #RememberingYSR
https://t.co/wdhQu2bboK
💐 YSR Lives On💙
మహానేత డా. వైఎస్సార్ గారిని స్మరించుకుంటూ…
A legacy that lives forever in millions of hearts. 🙏
🎙️ Join us: https://t.co/WSFd6I4b0z
🗓️ Sunday, August 30 ⏰ 8 PM IST
@rajgopalreddy_K garu , @VaruduKalyani garu & @makireddy1976 garu
#YSRLivesOn#YSRForever
Set a reminder for our upcoming Space! https://t.co/WSFd6I4b0z cohosted by @YSRCPAmerica & @IamJaganJMR along with our beloved friends, Dr YSR supporters and distinguished guests @rajgopalreddy_K garu MLA & Ex MP, a dynamic leader from Telangana , @makireddy1976 garu and others

💔 మన ముని శేఖర్ దువ్వూరు గారు — a loving husband, devoted father & beautiful soul, left us too soon. He leaves behind his wife & 4-year-old little champ who now need our support. 🥲🙏
మనమంతా కలిసి వారి కుటుంబానికి అండగా నిలుద్దాం. Every contribution matters ❤️
🔹 USD (GoFundMe): https://t.co/e2Cemyp4Y6
🔹 INR & Global Currencies (Milaap): https://t.co/Rsq9GPukXD
💡 Employer donation matching / CSR matching ఉంటే please check — your support can go even further.
🙏 Please donate, share & keep Muni garu’s family in your prayers. 💐💔
టీచర్స్ ఎమ్మెల్సీ గుంటూరు–కృష్ణా జిల్లాలు, నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ అయిన కల్పలత రెడ్డి గారు PRC & IR అంశాలపై స్పష్టంగా మాట్లాడారు.
ఉద్యోగుల న్యాయమైన హక్కైన PRC ను వెంటనే ఖరారు చేయాలని,
ఆర్థిక ఊరట కల్పించేలా IR ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.@IamKalpalathaT @YSRCParty@ysjagan