#2YrsOfTrustDevelopmentWelfare
గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం, విద్వేషం, అవినీతి, అక్రమాలు, దాడులతో ���ాష్ట్రం అస్తవ్యస్తమైంది. ప్రజా ప్రభుత్వం కొలువై సుపరిపాలన అందిస్తూ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ, అన్ని వర్గాలకు మేలు చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
పరిటాల రవి కి భయపడి జిల్లా వదిలి బెట్టి ప్రొద్దుటూరు లో బతికినాము మా పెళ్ళిళ్లు కూడా ఆడినే అయ్యాయి చెప్పావు గా ప్రకాష్ రెడ్డి
ఇప్పుడేంటి మా వెంట్రుక కూడా పీకలేరు అంటున్నావు 😆
రవి ఉన్నప్పుడు ఆరోజు కూడా ఇదే మాట తో మా వెంట్రుక కూడా పీకలేరు అని పరిటా రవి నివాసం ఉండే అరవింద్ నగర్ లో ఉండచ్చు గా అబ్బా 😃😂
Note 👇
I am against violence, and I oppose it in every form
Had the pleasure of meeting our newly elected Rajya Sabha Members, Shri Chintakayala Vijay, Shri Sana Satish, and Shri Bhashyam Ramakrishna.
I congratulated them and urged them to be a strong voice for the people of Andhra Pradesh in Parliament. I am confident they will effectively represent our state's aspirations, serve as a bridge between the Centre and the State, and contribute meaningfully to Andhra Pradesh's growth and development.
My best wishes to them for a successful and impactful tenure.
@sanasathishbabu@vijaychinthak
రేయ్ పేటీఎం బ్యాచ్ - ఇది కొంచం పెద్ద వీడియో అయినా చూడండి!! 😄😅
జగన్ పెట్టే ప్రెస్ మీట్లు గురుంచి మీ పాత పేటీఎం జర్నలిస్ట్ సహోదరుల విశ్లేషణ!! ఒక పిచ్చోడి కథ!!
ఒక బద్ధకపు రాజకీయ నాయకుడు జగన్!! కనీసం సొంతగా ఆలోచించలేని వ్యక్తి జగన్!!
��వడో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి అది క��డా సరిగ్గా చదవలేని వ్యక్తి జగన్!!
అబ్బో చాలా వుంది కథ!!