ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ , రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు నరేష్, మండల ��ాయకులు సదానందం, రవితేజ, శ్రీనివాస్, సందీప్, రవి కిరణ్, సురేష్, చంద్రశేకర్, సతీష్, నవీన్, రాజు, జంపన్న, బాబు, లక్ష్మణ్, నర్సింహ నాగరాజు, లక్ష్మణ్ లు పాల్గొనడం జరిగింది.
#DharmaSamajParty
(4/4)
పత్రిక ప్రకటన (02-05-2023)
• భారత దేశంలో ఉన్న పౌరులందరికి భారత రాజ్యాంగ గ్రంధాన్ని(Book ) ఉచితంగా పంపిణి చేయాలనీ
"ధర్మ సమాజ్ పార్టీ(DSP)" - డిమా���డ్
ఈ దేశాన్ని నడిపిస్తున్నది భారత రాజ్యాంగం, అలాంటి గ్రంథం పట్ల నూటికి 90% ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ,ప్రజాస్వామ్యం
(1/4)
'భారత రాజ్యాంగం' గ్రంథం ఉచితంగా పంపిణీ చేయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్, A O జగత్ సింగ్ గారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార���టీ జిల్లా అధ్యక్షుడు రాకేశ్,
(3/4)
పార్టీ నిర్మాణానికి సన్నద్ధం అవుతుతుందని చెప్పటానికి సంతోస్తూ ......అందరికి
"ధర్మ సమాజ్ పార్టీ" ఆవిర్భావ శుభాకాంక్షలు.
.....మీ.*దుర్గాప్రసాద్ మహారాజ్*
DSP రాష్ట్ర ప్రధాన కార్���దర్శి.
....జై భీమ్
....జై కాన్షిరాం
....జై పూలే
....జై భారత రాజ్యాంగం
డా. విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభ - ధర్మ సమాజ్ పార్టీ ఆవిష్కరణ హైదరాబాద్ లో భారీ జన సందోహం మధ్య జరిగింది.30.04.2023
#Dharmasamajparty#Visharadan#DSP
డా.విశారదన్ మహారాజ్ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా...405 వ రోజు (23.04.2023)న #హైదరాబాద్ జిల్లా,కాచిగూడ,మండలం హిమాయత్ నగర్,కృష్ణానగర్ లో #BC_SC_ST ప్రజలు స్వరాజ్య పాదయాత్ర కు ఆహ్వానం పలికి #DSP_జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆహ్వాన సభ ను నిర్వహించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది BC,SC,ST ల రాజ్య స్థాపన కై డా.విశారదన్ మహరాజ్ 10,000 కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర...
#ఏప్రిల్ 30, 2023 ఆదివారం 4 PM
#ముగింపు సభ
@కాన్షీరాం రణస్థలం (సరూర్ నగర్ క్రీడా మైదానం),LB నగర్, హైదరాబాద్.
#SwarajyaPadayatra#DrVisharadanMaharaj
డా.విశారదన్ మహారాజ్ 10,000కిమీల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా,401వ రోజు (19.04.2023)న హైదరాబాద్ జిల్లా,చార్మినార్ మండలం,అజంపుర డివిజన్ ఫరహత్ నగర్ లో BC SC STప్రజలు స్వరాజ్య పాదయాత్రకు ఆహ్వానం పలికి శిలాఫలకం ఆవిష్కరణ చేసి అనంతరం ఆహ్వాన సభను నిర్వహించడం జరిగింది.
#SwarajyaPadayatra
డా.వ��శారదన్ మహారాజ్ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా...397 వ రోజు (15.04.2023)న హైదరాబాద్ జిల్లా,నాంపల్లి మండలం, గోషామహల్ డివిజన్ చంద్ర కిరణ్ బస్తీలో లో BC SC ST ప్రజలు స్వరాజ్య పాదయాత్ర కు ఆహ్వానం పలికి శిలాఫలక ఆవిష్కరణ చేసి
#SwarajyaPadayatra
(1/2)