Top Tweets for #BC_SC_ST
90% BC,SC,ST లని ప్రేక్షకులగా వాడుకొని.. 10% లేని అగ్రకులాల హీరో,డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా సామాజిక ద్రోహం చేస్తున్నారు...!
#Tollywood
#BC_SC_ST
@VinBhaiArmy
@Bhatti_Mallu @revanth_anumula @SunRisers @HiHyderabad @Ramoji_FilmCity @Tolly_BOXOFFICE
#హైడ్రా అనే గండ్ర గొడ్డలి తో.. తెలుగు #సినీ పరిశ్రమ ని ముక్కలు,ముక్కలు గా నరికి పగల చీరండి.. చూద్దాం...!
~~~~~~~~~~~~~~~~~~~
హైడ్రా అనే గండ్ర గొడ్డలి తో.. తెలుగు సినీ పరిశ్రమ ని ముక్కలు,ముక్కలు గా నరికి పగల చీరండి.. చూద్దాం...!
(వందల ఎకరాల ప్రభుత్వ భూమి లో ఒకటి,రెండు కులాలు సినీ స్టూడియోలనీ నిర్మించుకొని తమ చేతి లో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాయి). ప్రేక్షకులం మేము..! హీరో లు మీరా..? ఇక పై చెల్లదు..! ఇక పై చెల్లదు...! 80 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కమ్మ,కాపు,రెడ్డీ, రాజు,వెలమ కులాల ఆధిపత్యం లో సాగుతూనే వుంది..ఇందులో..80% వున్న బిసి,ఎస్సీ,ఎస్టీ లకు ఎటువంటి స్థానం లేదు. వీళ్ళు కేవలం టికెట్లు కొనే ప్రేక్షకులు మాత్రమే.. వారు కష్టించి పని చేసిన కూలీ నాలీ పైసలతో..సినిమాలు చూస్తే వేల కోట్ల కు ఈ హీరోలు,నిర్మాతలు పడగలెత్తారు.. మళ్లీ ఆ పైసలతో ఆ గ్లామర్ తో రాజకీయాల ను శాసిస్తున్నారు..ఇది ఈ అగ్ర వర్ణ సినిమా ఆధిపత్యం. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం వుంటే..హైదరాబాద్ లో వున్న తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని శాఖలలో.. తెలంగాణ లోని 90% మంది బీసి,ఎస్సీ,ఎస్టీ లకి అవకాశం ఇస్తూ.. తక్షణం ఒక GO విడుదల చేయమని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే "ఈ అగ్రకులాల సినీ పరిశ్రమ - ఈ కాంగ్రెస్ అగ్రవర్ణ ప్రభుత్వం(పరిశ్రమ)" రెండు తోడు దొంగలు గానే మేము భావిస్తాం.. తెలంగాణ పేరుతో సినీ అవకాశాలు అని అంటూ..తెలంగాణ రెడ్డీ,వెలమలు ఈ పరిశ్రమ ను కబళిస్తున్నారు. ఇది ఇంకా పెను ప్రమాదకర పరిణామం..గమనించండి.
#Hydra
#Tollywood
#BCSCST

@VisharadanDr **ప్రపంచ బ్యాంక్ ద్వారా వచ్చే డబ్బు అంత ఎక్కడికి పోతుంది... ప్రపంచ బ్యాంక్ ద్వారా వచ్చే డబ్బు వల్ల ఎవరి గల్లా పెట్టె నిండుతుంది...*
*రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీల పెట్టుబడుల కోసం చేసే పర్యటనలకు అయ్యే ఖర్చు తో తెలంగాణలో సగం బడులు బాగు చేయవచ్చు*
#Telangana
#BC_SC_ST

*తెలంగాణలో విదేశీ కంపెనీల పెట్టుబడుల కోసం బయలుదేరిన రేవంత్ రెడ్డి గారు... తెలంగాణలోని BC-ST-SC ప్రజలకు ఆ కంపెనీలలో ఇచ్చే వాటా ఎంతో లెక్కలు తేల్చి ప్రజా ప్రభుత్వం ప్రజల ముందు బహిరంగ పరచాలి...*
#Telangana
#BC_SC_ST
@r@revanth_anumulaanth_anumula @Bhatti_Mallu @TelanganaCMO @DamodarCilarapu @MYaskhi @NMRPTC @CongressTS @Murali_IASretd @ProfKodandaram @DrGvinodkumar @K_Nageshwar @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish
"బుద్ధిలేని బడ్జెట్ ఇది ..
గుద్ది సంపండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని."
ముడు కోట్ల మంది BC,SC,ST ప్రజలపై చిల్లర పైసలు ఇసిరేసినట్టు ఉంది ఈ బడ్జెట్.
__________________________
90% BC,SC,ST పేద ప్రజలను విముక్తి చేయగలిగేది "విద్య ,వైద్యం,ఉపాధి" రంగాలు కదా! మరి ఈ మూడింటికి కేటాయించిన బడ్జెట్ చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి, సిగ్గు,శరం ఈ మూడు లేవని నిర్ధారణ ఐయ్యింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏదో విప్లవం వచ్చి పడుతుందని BC,SC,ST అమాయక ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకొని చివరికి ఈ బడ్జెట్ లో "చిప్ప" చేతికి ఇచ్చారు. "చేతి" గుర్తు కే ఓటేసేటట్టు "చిప్" ని మా మెదడ్లో పెట్టారు.
ఈ తెలంగాణ ప్రభుత్వానికి...మూడు కోట్ల మంది BC,SC,ST ప్రజలు రోజూ తమ రక్తం ధారబోసి వేల కోట్లు పన్నులు కడుతున్నారు. మా ప్రజలు ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తాగే సారా పైసలే 30 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి కడుతున్నారు (పన్నుల రూపంలో).
మరి ఇలాంటి ప్రజలకు రాజ్యంలో వాటా ఇవ్వకపోతే ఇవ్వకపోయిన్రు కనీసం వారి జీవితం బాగుపడటానికి "అభివృద్ధి సంక్షేమ" చర్యలైనా చేపట్టాలి కదా ..?
మా BC,SC,ST పిల్లలు చదివే కూలిపోయే స్కూల్స్ కి, హాస్టల్స్ కు బడ్జెట్ ఏది..?
మా BC,SC,ST ప్రజలు సచ్చిపోయే ఆసుపత్రు లకు బ్రతికే బడ్జెట్ ఏది..?
మా BC,SC,ST లకి సరైన ఉద్యోగ-ఉపాధి ఏది..?
ఈ బడ్జెట్ లో "భూమి"లేని పేదలకు ఎందుకు భూమిని పంచరు..?
అర్హులైన మా ప్రజలందరికీ కొంపలెందుకు కట్టరు ?
అలాంటప్పుడు మా నుండి వేల కోట్ల పన్నులు తీసుకోవడం బంద్ చేయండి.
మా ప్రజల పై చిల్లర పైసలు విసిరేసినట్టుగా ఉంది ఈ బడ్జెట్.
ఈ చిల్లర పైసలతో మాకు సావు తప్ప బ్రతుకులేదు. అందుకని...
ఈ సంవత్సరంలో...మాకు తిండి లేక, మాకు వైద్యం లేక సచ్చే సావులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అంటే రాబోయే మా మరణాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అనీ "ధర్మ సమాజ్ పార్టీ " ప్రకటిస్తుంది.
ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ
రాబోయే ఎన్నికల్లో ఖతం చేస్తాం.
#TelanganaBudget2024
#BCSCST

"నల్గొండ-ఖమ్మం-వరంగల్"
పట్టభద్రుల MLC అభ్యర్థిగా ఎన్నికైన
#బరిగెల_దుర్గాప్రసాద్_మహరాజ్ గారికి హార్దిక శుభాకాంక్షలు
#VisharadanMaharaj #dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%

రేవంత్ రెడ్డి 90%_BC,SC,ST లకి గాడిద గుడ్డు ఇచ్చిండు.
_ డా. విశారదన్ మహారాజ్,DSP
ధర్మ సమాజ్ పార్టీ _ రాష్ట్ర అధ్యక్షులు
#dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%
#DSP
*ధర్మ సమాజ్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...*
#DharmaSamajParty_FormationDay
#dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%
#DSP
*ధర్మ సమాజ్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...*
#DharmaSamajParty_FormationDay
#dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%
#DSP
*ధర్మ సమాజ్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...*
#DharmaSamajParty_FormationDay
#dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%
#DSP
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి
ధర్మ సమాజ్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐
#DharmaSamajParty_FormationDay
#dharmasamajparty
#drvisharadhanmaharaj
#jaiKanshiRam
#Constitution_Of_India
#BC_SC_ST & DFC _93%
#DSP
#BC_SC_ST లకు న్యాయ పత్రం మీ ఇరు పార్టీలు విడుదల చేయగలరా.
@TelanganaCMO
@KTRBRS
#DSP
#visharadanMaharaj
#TelanganaCM
కాంగ్రెస్ ప్రభుత్వం...విడుదల చేసిన
' శ్వేత ' పత్రం మాకు వద్దు,BRS పార్టీ విడుదల చేసిన ' స్వేద ' పత్రం మాకు వద్దు,మీ రెండు పార్టీ లకు గుండె లో దమ్ము వుంటే తెలంగాణలో..90% వున్న మూడున్నర కోట్ల మంది
బీసీ ,ఎస్సీ, ఎస్టీ ల ' సామాజిక న్యాయపత్రం ' విడుదల చేయగలరా...? అందులో ఏడు శాతం లేని రెడ్డి, వెలమల కు మీ రెండు పార్టీల ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి పీఠం అధికార గణం 60,70 మంది ఎమ్మెల్యేలు ,ఎంపీ లు ఎట్ల అయిండ్రు..? పిడెకుడు మంది లేని మీకు భూములు,సంపద, ధనం,రాష్ట్ర బడ్జెట్ మీ వశం ఎట్లా ఐయ్యిందో చెప్ప గలరా..?, 93% మా వాళ్ళ ఓట్లని ఏడు శాతం వున్న మీరు ఏ న్యాయ సూత్రం తో వేయించు కోగలుగుతున్నారో లెక్కల తో సహా..ఆ ' సామాజిక న్యాయ పత్రం ' లో చూపించ గలరా...? అని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
#CongressWhitepaper
#BRSswedapatram
#DharmaSamajParty

ముస్లింలకు ఉన్నటువంటి కనీస ఆత్మగౌరవం #BSP పార్టీకి మరియు #BC_SC_ST MPలకు లేకపోవడం సిగ్గుచేటు.#కాన్షీరామ్ గారి సిద్ధాంతం 100% #BSPparty అమలులో #వైఫల్యం ఉందని ఇదే మనకు సూచన. #కాన్షీరామ్ కలలు గన్న రాజ్యాస్తాపన #DSP తోనే సాధ్యం.
#drvisharadan #dharmasamajparty #BSP4Telangana #BSP
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers













