ఆ ప్రతిపక్ష పార్టీ హోదా ఏదో వీడికి ఇవ్వండి రా బాబు పిచ్చి ముదిరి ఏమి అయిపోతాడో అని భయం వేస్తుంది 😭 ప్రతిపక్షం అనే పదం 11 సార్లు వాడాడు🤣.
@JanaSenaParty@JaiTDP
Shubman Gill said - “Devdutt Padikkal has been magnificent. He played outstandingly well in both innings. It’s treat to watch the way he bats and attack spinners”.
AB DE VILLIERS ON VIRAT KOHLI & HIS BATTING IN OVERSEAS IN TESTS:
- "I think of someone like Sachin Tendulkar way back, who started that trend for India. Yet, he wasn’t as strong as someone like Virat Kohli, who was even better. But Sachin was the first guy to show that as a subcontinent batter, you can do well in bouncy and seaming conditions. Virat took that forward and raised the bar". (On his YT).
ఈరోజు మా స్వగ్రామం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ గంగమ్మతల్లి జాతర సందర్భంగా నడివీధి గంగమ్మ వారికి సారె సమర్పించి ,దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది.
అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరడం జరిగింది.
#gangammajathara #gangammathalli
MLA సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, కుటుంబంలో మార్పులు, కుటుంబ సభ్యులు విడిపోవడం, ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఉపాధి కోసం చిన్న ఆస్తి కొనుగోలు చేయడం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ రికార్డుల్లో Edit, Delete, Update చేసుకునే అవకాశాలను సక్రమంగా కల్పించాలని కోరారు.
ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ, చిన్న చిన్న పరిపాలనా లోపాల కారణంగా నిజంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందకపోతే అది బాధాకరమైన విషయమని MLA సుందరపు విజయ్ కుమార్ గారు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ఈ సమస్యలను సీరియస్గా పరిష్కరించాలని కోరారు.
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan@APDeputyCMO
#sundarapuvijaykumar #nda #yelamanchili