పోరాటాలతో సాధించిన స్వప్నం....
త్యాగాలలో నిలిచిన రాష్ట్రం.....
ప్రగతితో ముందుకు సాగుతున్న మన తెలంగాణ....
రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
మన భూమి - మన భవిష్యత్ - మన భాధ్యత.
మా దగ్గర ప్లాస్టిక్ కవర్లు నిషేదం ... మేం వాడం హైదరాబాద్లో రోజుకు సుమారు 90 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు... సంవత్సరానికి:
1.5 కోట్లు × 365 = 547 కోట్ల కవర్లు
నేను సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది. మీరు CHAT GPT లేదా Google ని అడగండి మీకేం చెప్తుందో
ఏప్రిల్ 13, 2020 :
ఆ రోజు ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ RICE ATM ప్రయాణం...
కరోనా విజృంభిస్తున్న రోజుల్లో వేలాది కుటుంబాల ఆకలి తీర్చిన ఒక ఆత్మీయ ఉద్యమంగా మారింది.
ఎవరూ అడగకుండానే…ఎవరూ తెలియకుండానే…
ఎవరో ఒకరి ఆకలి తీర్చగలిగితే…
అదే నిజమైన ఆనందం అని ఈ ప్రయాణం నాకు నేర్పింది..
భయపడకుండా జీవించడం..
న్యాయం కోసం నిలబడడం......
సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం...... ఇవే మనం చత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: ఈ రోజు ఆయన వర్ధంతి 🙏
It's time for a Digital Detox challenge. We all know the future problems. Less focus, Less Sleep, Less real conversations but still we are Scrolling. Start with 1 hour a day without a phone before sleep. 8pm to 9pm Control the phone before the phone Controls you. #Digitaldetox
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ఈ ఉత్తరాయణం : ఇవాళ చేసే దానాదులు అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి అంటరు. ప్రకృతిని దైవంగా భావించి అన్నం అదిత్యమయం అనుకునే సనాతన ధర్మం మనది. పండుగ అంటే పదిమందికి పెట్టడం అంతే ..Happy Sankranti 👍
చైనా మాంజా – ప్రాణాల తీసే ప్రాణాంతక ఆయుధం.ఇది కేవలం మా కారుకు కాదు…ఇది మీ కుటుంబం మీద పడే ప్రమాదానికి ఒక హెచ్చరిక..చైనా మంజా..గాలిలో ఎగిరే దారం కాదు... అది కత్తిలా మెడను కోసే మృత్యువు.
మీ ఆనందం కోసం , మరో కుటుంబం కన్నీళ్లు కారాలా? పండుగ అంటే ఆనందం
చైనా మంజాకు say Big NO
స్వాగతం 2026…
ఇది నా బాధ్యతల సంవత్సరం అవ్వాలి..
సేవతో శక్తి, నమ్మకంతో సంపాదన,
నిశ్శబ్దంగా గట్టిగా ఎదిగే సంవత్సరం అవ్వాలి..Let life speak..
విజయాలకంటే..బాధ్యతలు ఎక్కువ నేర్పించి
చప్పట్లకంటే నిశ్శబ్దంగా చేసిన సేవకే ఎక్కువ తృప్తినిచ్చిన 2025 కి కృతజ్ఞతలు 🙏 #HappyNewYear2026
2000 Days of Humanity - RICE ATM. పనికోసం ప్రయత్నించు పస్తులుండే పరిస్థితే వస్తే ఇక్కడ సంప్రదించు"- Team RICE ATM
భాగ్య నగరంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు ఎవ్వరూ అభాగ్యులుగా మిగిలిపో కూడదు.ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదు అన్న ధృడ సంకల్పంతో మానవత్వం ఉన్న మంచి మనసులతో పంచుకున్న యాత్ర.
మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తారనో .. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలనో ...వెయిట్ చేస్తే ఎట్లా మిత్రమా...
వర్షాకాలం మన ఇల్లు మరియు చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా క్లీన్ గా చూసుకునే బాధ్యత ప్రతి వారాంతం మనమే చూసుకుందాం:
మన నగరం - మన భాద్యత. #ghmc