మార్పు కోసం బిజెపి సమరభేరి
కార్యక్రమానికి ధన్ పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కీ బయలుదేరిన బిజెపి నగర నాయకులు
ముఖ్య అతిథి: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
👉అక్టోబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు..
👉కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో..
నిజమాబాద్ కి చెందిన కవిత అనే మహిళా మాక్స్ క్యూర్ హాస్పటల్ లో బ్రెన్ కి సంబందించిన
చికిత్స జరిగి ఆర్థికంగా ఇబ్బంది ఉందని తెలుసుకొని హాస్పటల్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకుని వారికి ఆర్థిక సహాయాన్ని అందచేత
టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ను బిజెపిలోకి స్వాగతిస్తున్నాం. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 900 పైగా చిత్రాలలో నటించిన వారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు, ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారికి అభినందనలు.
BJPటీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు తెలంగాణ ఎన్నికల శంఖారావం సభ కు 100 మంది BJP నాయకులు కార్యర్తలతో నిజామాబాద్ నగరం నుండి బయలుదేరాను. అమిత్ షా గారు తెలంగాణ కు రావడం సంతోషం వారు ఈరోజు దశా దిశ నిర్దేశించిన విధంగా మేము పని చేసి పార్టీ తెలంగాణ లో అధికార లోకి వచ్చే దిశగా పని చేస్తాం