IRAN'S MEHR: THE MOU WITH THE U.S INCLUDES U.S. COMMITMENT TO LIFTING SANCTIONS, WITHDRAWING ITS FORCES FROM AROUND IRAN, AND LIFTING THE NAVAL BLOCKADE
IRAN'S MEHR: THE MOU WITH THE U.S INCLUDES U.S. COMMITMENT TO LIFTING SANCTIONS, WITHDRAWING ITS FORCES FROM AROUND IRAN, AND LIFTING THE NAVAL BLOCKADE
THE NARRATIVE HAS BEEN AGAIN CHANGED COMPLETELY !!!
Donald Trump is now talking about a possible Iran agreement within days.
The problem?
Iran has not confirmed any final deal.
Yet global markets have already reacted. Oil prices are falling and investors are betting that the worst of the crisis may be over.
For now, the market seems more convinced than the negotiators themselves
సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది..!!!
కొన్ని రోజుల్లోనే ఇరాన్‌తో ఒక డీల్ కుదిరే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు.
కానీ, శాంతి ఒప్పందంపై ఇరాన్ నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందనా లేదు.
అయినా, ప్రపంచ మార్కెట్లు ముందే రియాక్ట్ అయ్యాయి.
చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి,
అలాగే యుద్ద ప్రభావం తగ్గి శాంతి పరిస్థితులు వస్తున్నాయని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు.
ప్రస్తుతానికైతే, ఇరుదేశాల చర్చలు ఓ కొలిక్కిరాకున్నా, గ్లోబల్ మార్కెట్స్ సానుకూలంగా స్పందిస్తున్నాయి.