వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే సీపీఆర్ చేయండి. మనిషి తెలివిలో ఉన్నా, మాట్లాడుతున్నా అక్కర్లేదు.
సరిగ్గా చేసే సీపీఆర్ లో కూడా పక్కటెముకలు విరుగుతాయి.
విరిగిన పక్కటెముకల వలన ఇబ్బంది లేదు, మళ్లీ అతుక్కు��టాయి. కానీ ఆగిన గుండె సీపీఆర్ లేకుండా మళ్లీ పనిచెయ్యదు.
రోడ్డుమీద అంత గాభరాలో అది గుండెపోటా, అలసటా, లేకపోతే మూర్ఛ అన్నది ఎవరూ చెప్పలేరు.
ప్రతి ఒక్కరూ సీపీఆర్ ఎలా చేయాలో నేర్చుకోండి.
RAIN ALERT - 7.50 PM ⚠️🌧️
Scattered MODERATE - HEAVY RAINS to continue in parts of Adilabad, Nizamabad, Kamareddy, to further cover Nirmal, Jagitial, parts of Sircilla next 2hrs 🌧️
Other North TG districts - ISOLATED LIGHT - MODERATE RAINS expected
Other districts - Isolated LIGHT RAIN
असम के लिए प्रार्थना
असम की भीषण बाढ़ ने दिल दहला दिया है चारों ओर तबाही का मंजर जो देखकर हर एक के आंख में आंसू आ जाएगा
भगवान, सभी की रक्षा करें और जल्द राहत दें 🙏
This is Delhi Police ACP Kailash Bisht who was badly injured in clashes at Jantar Mantar earlier today (before Pradhan resignation). 5 police officials were injured in today's violence during CJP protest. 2 ACP Rank Officers, 1 Special CP Rank, 2 Inspector Rank.
“రమేష్ గారికి ఇప్పుడు ఎలా ఉంది?” అని ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు - గబ్బర్ సింగ్ ప్రవీణ్ .
కష్టకాలంలో మనిషిని వదలకుండా తోడుగా నిలవడం గొప్ప నాయకత్వానికి నిదర్శనం.
రమేష్ గారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని మన��్ఫూర్తిగా ప్రార్థిద్దాం.
@TeluguScribe పోక్సో కేసులో కూడా బెయిల్ ఇస్తున్నారు అంటే ఇంతకంటే ఘోరం ఉందా? ?
ఫాస్ట్ ట్రాక్ లో విచారణ చేసి, నేరం నిరూపించి శిక్ష పడేలా చేయాలి గాని విచారణ లేట్ అవుతుందని చెప్పి బెయిల్ ఇస్తారా?
ఇప్పుడు ఈ తప్పు వలన 6 ప్రాణాలు పోయాయి, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ?
ఇప్పటికైనా నమ్మండి తెలంగాణ ప్రజలారా.
BRS పార్టీ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని వందల కోట్ల సంపాదించింది. తెలంగాణ ప్రజలకు మాత్రం చిప్ప చేతికి ఇచ్చింది.
సొంత కుటుంబ సభ్య��లు చెప్పుతున్నారు BRS పార్టీ అవినీతి సంపాదన 1400 కోట్లు అంట.
ముద్దుగా ఉంది, ఎవరీమె అనుకుంటున్నారా..?
రక్తనాళాల్లోకి హార్పిక్ ఎక్కించి మరీ మొగుడిని చంపింది ఈమే...
మరో కేసు..భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది మరొకామె...
కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాలతో ‘చంపుతున్నారు’ కదే... ఇంకా ఏమేం నేర్చుకుని, ఇంకెందరు రెడీ 1/2
Little Niranjan came all the way from Warangal with his parents to meet me. Battling a rare illness, he carried a smile that could light up any room. It was his wish to meet me, but I feel blessed that our paths crossed.
Today, we've lost this brave little soul. My heartfelt prayers are with his family during this unimaginable loss.
Rest in peace, my little friend. Your smile will stay with me forever. Om Shanti. 🙏🤍