సమస్త జీవచరాల మనుగడకు నివాసాన్ని, ఆహారాన్ని అందించే పుడమి తల్లి మట్టిని భావి తరాల కోసం సంరక్షించాలనే లక్ష్యంతో దానిపై అధ్యయనం చేసి "Glimpse of Soil Science II Edition" అనే పుస్తకాన్ని రచించి, గతంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దాని ద్వారా వచ్చిన రాయల్టీ ₹39,101 మొత్తాన్ని, "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" అంటూ @JanaSenaParty అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు విరాళంగా అందించిన డా. ఈటెల సత్యనారాయణ గారిని మనస్పూర్తిగా అభినందించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. మట్టిని కలుషితం కాకుండా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో, వ్యవసాయానికి సారవంతమైన నేలను అందించాలనే లక్ష్యంతో, అగ్రికల్చర్ విద్యార్థులకు, రైతులకు మట్టి విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకాలను రచించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రచించిన మరో పుస్తకం "Soil Science A Guide to Agricultural Research Arena Vol 1" పుస్తకాన్ని ఆయనకు బహూకరించారు.
#SaveSoilSaveFuture
Only Indian cricketer to win all ICC Trophies
Under 19 World cup
2011 Odi World cup
2013 Champions trophy
2024 T20 World cup
2025 Champions trophy
5 Test Maces 2017-21
The King @imVkohli 👑
#HappyBirthdayViratKohli | #ViratKohli𓃵
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ అండతో జోగి రమేష్ చేసిన పాపాలు పండాయి. బాధితుల శాపాలు ఫలించాయి. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న కేసులో జోగి కుటుంబం అరెస్టు కావడంతో... జోగి బాధితులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#YSRCPDirtyLiquorPolitics#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
.@naralokesh అన్నా, మిమ్మల్నే నమ్ముకున్నాము. జాబ్ క్యాలెండర్ వస్తుంది అని నమ్మి ఇల్లు విడిచి కోచింగ్ కూడా తీసుకున్నాము. పండుగలు కూడా జరుపుకోలేదు. ఇప్పటికే 15 నెలలు వేచి చూసేము అన్నా. దయచేసి తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭🙏
#help#AndhraPradesh
పవన్ కళ్యాణ్ గారి సూచనలతో..
పిఠాపురం లో మోoత తుఫాన్ ప్రభావానికి గురై నష్టపోయిన మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, మిగిలిన వారికీ 25 కేజీ ల బియ్యం,1kg పంచదార, 1kg పామాయిల్ ,1kg ఉల్లిపాయలు, 1kg బంగాళదుంపలు పంపిణీ చేయడం జరిగింది.
@JanaSenaParty@JSPShatagniTeam
Congratulations India, @isro has successfully launched the heaviest GEO communication satellite from Indian soil. The Indian space sector is soaring high to provide valuable services to the user community in and around the Indian region.
- Dr. V. Narayanan
Secretary, DOS/Chairman, ISRO
Congratulations to Team @isro on the successful launch of LVM3-M5, carrying India’s heaviest communication satellite, CMS-03, and its precise injection into the Geosynchronous Transfer Orbit (GTO).
My heartfelt appreciation to ISRO Chairman Sri Dr. V. Narayanan Ji, the dedicated scientists, and the entire ISRO team for their relentless pursuit of excellence. This mission marks another proud milestone in India’s growing leadership in global space programs, enhancing our nation’s communication, broadband connectivity, and data services across the Indian mainland and vast oceanic regions - @PawanKalyan@IndiaDST@DrJitendraSingh
#ISRO #CMS03 #LVM3M5
Promotion Fest in Panchayati Raj Department.
Over 1,500 village secretaries promoted a proud recognition of dedication, honesty, and service.
The Government takes a landmark decision by reducing the promotion eligibility period from two years to one
@PawanKalyan !! @mvrkteja