ఏపీ రాజకీయాలపై కేంద్రానికి నిఘా వర్గాల నివేదిక!
కేంద్ర హోంశాఖకు అందిన నివేదికల్లో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని సమాచారం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు సహా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్త��వుతోందని కేంద్రానికి నివేదికలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈరోజు మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడించిన వాళ్ళు 2029 లో మీ వెంట వాళ్ళు ఒక్కరు ఉండరు...
2029 లో ప్రమాణ స్��ీకారం చేసిన పది రోజులు ...
మీకు సమయం అంత వరకే 💥🔥🔥
పిఠాపురంలో జనసేనను వీడి వైయస్ఆర్సీపీలో చేరిన మత్స్యకార నాయకుడు ఉమ్మిడి జాన్ గారు
జనసేన పార్టీలో కష్టపడే వారికి సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడిన ఉమ్మిడి జాన్ గారు
పిఠాపురం వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీత గారి సమక్షంలో 100 మంది జనసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి పార్టీలో చేరిన ఉమ్మిడి జాన్ గారు
#SeizeTheLiarPK
#CBNFailedCM
AEI ర్యాంకును నీ ఘనతగా క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గుండాలి @ncbn.
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 10వ స్థానంలో ఉన్న AEI ర్యాంకు..
జగన్ గారి ప్రభుత్వ కృషి వల్ల 3వ ర్యాంకుకు వ���్చింది..
#CreditChorBabu
#YSJaganMark
#JaganannaConnects