@eaglezcming@geetha_happy2 నీకు సమాధానం ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్పా కదా, పర్సనల్ విషయాలు తీసుకొస్తున్నావు, లేదా బూతులు మాట్లాడుతున్నావు, చేతగాని వాళ్లు మాత్రమే చేసే పని అది, నీకు చేతనైతే సమాధానం చెప్పే వాడివి, చేతకాని వాడివి కాబట్టే బూతులు మాట్లాడావు
@eaglezcming@geetha_happy2 ఎందుకు బూతులకు దిగుతున్నావ్, నీలాగా నేను చిల్లర మాటలు మాట్లాడలేను గాని, ఎందుకురా బూతులు దిగావ్, నేను బూతులు మాట్లాడానా, నీ స్థాయి నువ్వు తగ్గించుకున్నావు బూతులు మాట్లాడి,
@eaglezcming@geetha_happy2 అసలు పర్సనల్ విషయాలలోకి ఎందుకు వెళ్తున్నావ్ నీ దగ్గర విషయం ఉంటే దాని గురించి మాట్లాడు ఇలా పర్సనల్గా వెళ్తున్నావా అంటే నీకు మాట్లాడటం చేతకాలేదు అని, కులం గురించి ఇంకొకరి పర్సనల్ లైఫ్ తీసుకొచ్చినావు అంటే నీకు చేతకాలేదు మాట్లాడడం
@eaglezcming@geetha_happy2 నీకు తెలుసా మా కులం ఏంటో, నీలాగా ఒక కులం పేరుతో బ్రతకాల్సిన కర్మ పట్టలేదు.
మీ కడుపు మంటతో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే నీలాగా ఒక కులం వాళ్లే అనుకోకు
@eaglezcming@geetha_happy2 TDP కి Neutral voters vote వేసే పరిస్థితి అయితే లేదు, జనసేన వాళ్లకు కొత్తగా వచ్చే నష్టం ఏమి లేదు, గట్టి దెబ్బ పడేది ఎవరికీ అంటే టీడీపీ వాళ్ళకే కాబట్టి నాశనం అయిపోవడానికి మీరు రెడీగా ఉండండి
@geetha_happy2 సిగ్గులేకుండా జనసేన వాళ్ళ మీద దాడులు చేయించినప్పుడు తెలుస్తోంది మీ స్థాయి ఏంటి అని, ఓటింగ్ అంత ఉన్నప్పుడు జనసేన వాళ్లను ప్రచారం చేసుకోకుండా ఆపడం ఎందుకు నామినేషన్ వేయకుండా ఆపడం ఎందుకు సిగ్గులేకుండా రౌడీయిజం చేయడం ఎందుకు సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేయడం, మీ స్థాయి రౌడీయిజం చేసేంత
@Boppana_Sunanda టిడిపి వాళ్ళు జనసేన మీద దాడులు చేశారు అది మాత్రం చెప్పుకోలేరు, ఎందుకంటే టిడిపి వాళ్ళు రౌడీయిజం దౌర్జన్యం చేశారు అని ప్రపంచానికి మీకు మీరుగా చెప్పుకోలేరు, సోషల్ మీడియాలో అబద్ధాలు మాత్రం బాగా చెబుతారు టిడిపి గురించి
@Boppana_Sunanda టిడిపి వాళ్ళు ఎంత పిరికి వాళ్ళు, ఎలాంటి రౌడీయిజం చేయగలరు అనేది ఈ ఎలక్షన్స్ లో నిరూపించుకున్నారు, నామినేషన్ వేయకుండా వేసిన ప్రచారం చేయనీయకుండా జనసేన వాళ్ళ మీద దాడులు చేయించడం, సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు విసరడం ఎంత సిగ్గు లేకుండా ఉన్నారు మీ పార్టీ వాళ్లు
@Boppana_Sunanda టిడిపి వాళ్ళు ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఎంత పిరికి వాళ్ళు అంటే జనసేన పోటీ చేస్తున్న చోట జనసేన మీద దాడులు చేసే అంత స్థాయికి దిగజారారు సోషల్ మీడియాలో మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు
@geetha_happy2 నువ్వే ఒక పెద్ద జోకర్ వి ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు మీలాంటి వాళ్లకు అంత సీన్ ఉంటే సిబిఎం దగ్గరికి వెళ్లొచ్చు కదా, నువ్వు జోకర్ వా కాదా అని నీకే తెలుస్తుంది సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఏడిపేడుస్తారు మీ వాళ్ళు
@Kishoreddyk రాజకీయ నాయకులు అంటే రౌడీలు అంటున్నావా, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, అంతేగాని అనాగరికంగా అసహ్యంగా డైరెక్ట్ గా దాడులకు దిగి దాన్ని కూడా గొప్పగా చెప్పుకున్నారు సిగ్గుచేటుగా లేదు, rahul gandhi bjp వాళ్ళని అనడం కాదు congress వాళ్ళు అదే చేస్తున్నారు
@ifyoucanknowme@TheUnknownCult నీలాంటి ఏడుపుగొట్టు మొహాలకి ఎంత చెప్పినా అర్థం కాదులే వదిలేయ్, నీలాంటోడికి ఏడవడం అలవాటు కదా ఏడ్చుకుంటూ ఇంకొక రెండు మూడు ట్వీట్లు వేసుకో
@GOODSAINIK ఇలా సోషల్ మీడియాలో పడి ఏడ్చే బదులు నీకు అంత సీను ఉంటే cbn దగ్గరికి పోవచ్చు కదా కూటమిలో ఎందుకు ఇంకా ఉండడం అని, ఇంకా ఎన్నిరోజులు సోషల్ మీడియాలోనే పడి ఏడుస్తారు, డైరెక్ట్ గా వెళ్లి కలిసి సిబిఎన్ కి సలహా ఇవ్వు అప్పుడు తెలుస్తుంది నీ వ్యాల్యూ ఏంటి అని