ది. 22.03.2021 సోమవారం మధ్యాహ్నం 3 గం,, లకు మలికిపురం AFDT College ఎదురుగా ఉన్న DNR Developers Ground నందు జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబడును. ఈ సభకు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేయు చున్నారు అందరూ పాల్గొన వలసిందిగా మనవి