గణేష్ చతుర్థి సందర్భంగా గొప్ప భారత స్వాతంత్ర్య సమరయోధుడు, "భారత పితామహుడు" బాలగంగాధర్ తిలక్‌ని స్మరించుకుంటూ 🙏 వ్యక్తిగత, గృహ గణేష్ చతుర్థి వేడుకలను నేటి కార్నివాల్‌గా మార్చిన వ్యక్తి🚩
స్టేజ్ మీద కామెడీ చేసుకునే వాడికి వందల మంది పోలీస్ బందోబస్తా ?
భైంసా అల్లర్లు జరగకుండా, సికింద్రాబాద్ లో అల్లర్లు జరగకుండా ఆపడానికి సిబ్బంది లేరు కాని ఒక కామెడీ షోకి ఇంతమంది పోలీసుల పహారా ... శబ్బాశ్ తెలంగాణ గవర్నమెంట్
#KTRdisturbedHYD