మిధునం సినిమాలోని "ఆవకాయ మన అందరిది" 🎶🥭❤️
బాలుగారి వేల పాటల్లో నాకు అమితంగా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి.
తెలుగు ఇంటి వంటల గొప్పతనం, ఆవకాయపై మన ప్రేమ, పల్లె జీవనంలోని మాధుర్యాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు తన గాత్రంతో అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ పాట వింటుంటే... భోజనం చేయాలనిపిస్తుంది, ఇంటి��ి గుర్తు చేస్తుంది, బాలుగారి స్వరానికి మరోసారి మనసారా నమస్కరించాలనిపిస్తుంది. 🙏❤️
#Mithunam #AvakayaManaAndaridi #SPB #BaluGaru #TeluguSongs
June 4
గుర్తుందా?
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విశ్వరూపం బయటపడిన రోజు.
తమకు ఓటు విలువ తెలుసని, తమ నిర్ణయాలను ఎవరూ ఊహించలేరని ఋజువు చేసిన రోజు
గుర్తుంచుకుందాం.
ప్రజల ఆకాంక్షలను గుర్తించుకుందాం.
అమాయకులు, గ��ర్రెలు కారనే నిజాన్ని గుర్తు పెట్టుకుందాం.
ఆంధ్రుల విజ్ఞతకు సలామ్ 🫡
June 4
గుర్తుందా?
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విశ్వరూపం బయటపడిన రోజు.
తమకు ఓటు విలువ తెలుసని, తమ నిర్ణయాలను ఎవరూ ఊహించలేరని ఋజువు చేసిన రోజు
గుర్తుంచుకుందాం.
ప్రజల ఆకాంక్షలను గుర్తించుకుందాం.
అమాయకులు, గొర్రెలు కారనే నిజాన్ని గుర్తు పెట్టుకుందాం.
ఆంధ్రుల విజ్ఞతకు సలామ్ 🫡
#Mahanadu2026
భారత సంస్కృతిలో శుభానికి సంకేతమైన పసుపు రంగును ఎన్టీఆర్ ఏ ముహ���ర్తాన పార్టీ జెండాకు అద్దారో కానీ, తెలుగువారి జీవితంలో పసుపు మాదిరిగానే టీడీపీ కూడా ఒక భాగమై పోయింది. టీడీపీ అంటే తమ తరపున పోరాడే ఒక ఆత్మబంధువు అన్న భరోసాను తెలుగు ప్రజలకు కలిగించడానికి టీడీపీ చేసిన పోరాటాలు అనితరసాధ్యం. కార్యకర్తలే ఆ పోరాటాలకు బలం, ఆయుధం.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
Think you know the T-Rex? Think again! Episode 2 is live, and Devaansh is separating prehistoric facts from Hollywood fiction. Discover why this predator was the true MVP of the ancient world. Grab your explorer hat—it’s time to get dino-sized!
YouTube - https://t.co/z9kcV0IX1p
Instagram - https://t.co/lxI47AlU6Z
Facebook - https://t.co/8LzgBS7JXy
#DinoDeets #TRex #DevaanshNara
#DinoDeets#TRex#DevaanshNara
The king of the dinosaurs. The mighty. The most popular.
Meet the legendary Tyrannosaurus Rex on ‘Dino Deets’, the latest podcast by Devaansh Nara!
Have you always wanted to know - Where did T-Rex live? How big it was? How smart it was? And most importantly… what should you do if you ever run into one?
Tune in and discover fascinating dinosaur facts from our young dino expert!
YouTube - https://t.co/omS8SUpoTB
Instagram - https://t.co/Bgr5YwHY8n
Facebook - https://t.co/1z43qPvtEX
ప్రార్థనా ���ందిరాల వద్ద శబ్ద కాలుష్యం ఎక్కడ ఉన్నా, దిగువ పేర్కొన్న ఫిర్యాదు నమూనా ప్రకారం మీ పోలీస్ స్టేషన్ పరిధిలో తక్షణమే ఫిర్యాదు చేయండి. ఒకవేళ 10 రోజులలోగా మీ సమస్యకు పరిష్కారం లభించనట్లయితే, మీరు ఇచ్చిన ఫిర్యాదు కాపీతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పేరు మరియు ఫోన్ నంబర్ వివరాలను [email protected] మెయిల్ అడ్రస్‌కు పంపగలరు.
సెక్యులరిజం Vs జాతీయత :
సోమ్ నాథ్ వేడుకలను నెహ్రూ ఎందుకు వ్యతిరేకించారు?
1951.. దేశం అప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. కానీ ఆ గాలిలో విభజ��� రక్తపు వాసన ఇంకా పచ్చిగానే ఉంది. అరేబియా సముద్ర తీరంలో వేల ఏళ్ల బానిసత్వపు గాయాలను మాన్పుతూ ‘సోమనాథ్’ పునర్వైభవం పొందుతోంది.
ఒక జాతి, తాను పోగొట్టుకున్న ఆత్మను తిరిగి పొందుతున్న క్షణం అది. కానీ, అదే సమయంలో ఢిల్లీ పీఠంపై కూర్చున్న మేధావులకు అది ‘మతతత్వం’లా కనిపించింది. ఇక్కడే మొదలైంది.. భారతీయతకు మరియు దిగుమతి చేసుకున్న ‘సెక్యులరిజం’కు మధ్య జరిగిన అసలైన యుద్ధం!
జూనాగఢ్ విలీనం తర్వాత సోమ్ నాథ్ శిథిలాలను చూసి చలించిపోయిన పటేల్.. "ఈ ఆలయాన్ని మళ్ళీ పున:నిర్మిస్తాం"
అని శపథం చేశారు.
అది కేవలం ఒక హామీ కాదు..
అది ఒక జాతి తన చరిత్రను మళ్ళీ రాసుకునే ప్రయత్నం.
అయితే ఆలయ నిర్మాణం ప్రభుత్వ నిధులతో వద్దని గాంధీజీ వార���ంచడంతో..
ప్రజలు ఇచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు పటేల్..
'సోమనాథ్ ట్రస్ట్'ను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో పటేల్ మరణంతో ఆలయ బాధ్యతను కేఎం మున్షీ భుజానికెత్తుకున్నారు.
ఈ మధ్యకాలంలో ఆలయ పునర్నిర్మానాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ చాలాసార్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
"నేను �� హిందూ పునరుద్ధరణవాదాన్ని (Hindu Revivalism) ఇష్టపడటం లేదు" అని నెహ్రూ స్పష్టంగా మున్షీతో చెప్పారు. దానికి మున్షీ ఇచ్చిన సమాధానం ఏంటంటే: "గతాన్ని విస్మరించి మనం భవిష్యత్తును నిర్మించలేము.
సోమనాథ్ మన జాతీయ ఆత్మగౌరవానికి చిహ్నం." అని అన్నారు.
మే 11, 1951 న జరిపించతలపెట్టిన ఆలయ ప్రారంభోత్సవానికి మున్షీ గారు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ను ఆహ్వానించారు. ఇది నెహ్రూకు అస్సలు నచ్చలేదు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లడం అంటే మతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని నెహ్రూ ఆందోళన పడ్డారు. అంతేకాకుండా.. రాష్ట్రపతికి లేఖ రాస్తూ.. "మీరు వెళ్లడం వల్ల మన సెక్యులర్ ఇమేజ్ దెబ్బతింటుంది" అని హెచ్చరించారు. అంతటితో ఆగని నెహ్రూ.. సైలెంట్ యాక్షన్ కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల జాబితా నుండి తొలగించాలన��� ఆదేశిస్తూ.. గెజిట్ కూడా విడుదల చేశారు. అలాగే సౌరాష్ట్ర (ప్రస్తుత గుజరాత్) ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ.. రాజేంద్ర ప్రసాద్ రాకకు భారీ ఏర్పాట్లు చేయవద్దని, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయొద్దన్నారు. ఈ విషయంలో కేంద్రం తరపున ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నామని.. ఇది రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత పర్యటనగానే చూడాలని సూచించారు. ఆల్ ఇండియా రేడియో (AIR) లో ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్��సారం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా విదేశాల్లోని భారత రాయబారులకు (Ambassadors) ఒక సర్క్యులర్ కూడా పంపారు. అందులో "సోమనాథ్ వేడుకలకు భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం" అని స్పష్టం చేశారు.
కానీ.. రాజేంద్రప్రసాద్ గారు నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను లెక్కచేయకుండా.. ఒక సామాన్య వ్యక్తిగా సోమ్ నాథ్ వెళ్లి.. సోమ్ నాథ్ ను ప్రారంభించడంతోపాటు.. జ్యోతిర్లింగాన్ని పున:ప్రతిష్ట చేశారు.
అసలు సోమ్ నాథ్ ��లయ పునర్నిర్మాణంపై నెహ్రూకు ఎందుకింత వ్యతిరేకత?
ఇందులో ప్రముఖమైనది: దేశం ఇప్పుడే విభజన గాయాల నుంచి కోలుకుంటోందని, ప్రభుత్వం మరియు ప్రభుత్వ ప్రతినిధులు అన్ని రకాల మతపరమైన ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుకున్నారు. మెజారిటీ మతపరమైన వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొనడం, మైనారిటీలలో భయాందోళనలు కలిగిస్తుందని ఆయన భావించారు.
మరి విభజన పాపం ఎవరిది?
నెహ్రూ సోమనాథ్‌ను వ్యతిరేకించడానిక��� చెప్పిన విషయం: “విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.” ఎంతటి హాస్యాస్పదం ఇది! అసలు ఆ విభజనకు బీజం వేసింది ఎవరు? తమ రాజకీయ వైఫల్యాల వల్ల దేశం విచ్ఛిన్నమైతే, ఆ నేరాన్ని భారతీయ సంస్కృతిపై వేసి, “హిందూ చిహ్నాలు ప్రదర్శిస్తే మైనారిటీలు భయపడతారు” అని వాదించడంలో నైతికత ఎంత? అందువల్లే సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ‘సెక్యులరిజం’ అనే ముసుగును నెహ్రూ ఒక ఆయుధంగా వాడుకున్నారనే విమర్���లున్నాయి.
��ెహ్రూ సెక్యులరిజం: జాతీయతను ఛిద్రం చేసిందా?
పాకిస్తాన్ తన ఇస్లామిక్ గుర్తింపును గర్వంగా ప్రకటించుకుంటుంటే, భారత్ మాత్రం తన వేల ఏళ్ల సనాతన ధర్మాన్ని ప్రదర్శించేందుకు అప్పటి పాలకులు (నెహ్రూ) ససేమీరా ఒప్పుకోలేదు. మెజారిటీ సంస్కృతిని “మైనస్ ఫ్యాక్టర్”గా చూడటం ఏ రకమైన న్యాయం? ఒక దేశం తన చరిత్రలోని గొప్పతనాన్ని (Cultural Pride) గౌరవించుకోవడాన్ని అడ్డుకోవడం అంటే, ఆ దేశానికి ‘నైతిక వెన్నెముక’ లేకుండా చేయడమే. నెహ్రూ విధానం భారత్‌ను ఒక “అధోగతి చెందిన జాతీయ ఆత్మవిశ్వాసం” ఉన్న దేశంగా మార్చాలని చూసినట్లు ఇక్కడ అర్థం అవుతుంది.
బాంబు శివారెడ్డి అంటే కడప లో ఒక సంచలనం మేత గల్లీ లీడర్ అప్పట్లో
మేత కుటుంబానికి కంటగింపుగా ఉన్నాడు శివారెడ్డి లేపాలి అంటే డైరెక్ట్ గ లేపలేరు అందుకే దేవాగుడి కుటుంబాన్ని చేరదీసి సహాయ సహకారాలు అందించి లేపేసారు
అయన శవం తో ఎన్టీ రామారావు అసెంబ్లీ ముందు ధర్నా చేశాడు అప్పట్లో
రాయలసీమలోని ఎక్కువగా ఫ్యాక్షన్ లో నష్టపోయిన నియోజకవర్గాలలో మొదటి స్థానం జమ్మలమడుగు ఉంటుంది
వందల మంది అమాయకులు భర్తల చనిపోయిన భార్యలు తండ్రులు చనిపోయిన పిల్లలు దాదాపు ప్రతి ఇంటికి ఉంటారు వీళ్ళందరి అర్ధనాదాలు మేత చిరునవ్వులుగా ఉంటాయి
మేత ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ఆయన పరమాత్ముడు అని నమ్మే వాళ్ళు ఇంకా ఉన్నారు 🥰
కింద ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు #పడిగలఅన్నపూర్ణమ్మ. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన ఆమె వయస్సు #76సంవత్సరాలు. అంత వయస్సులో #కాళ్లకుచెప్పులులేకు���డా ఆమె వెళ్తుంది ఎక్కడికో తెలుసా.
..
2024 లో ప్రజా కంటక వైసీపీని బుద్ది చెప్పి తెదేపా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టడంతో #స్వగ్రామమైనజయంతి నుంచి #జమలాపురం వరకు #కాలినడకన వెళ్లి #మొక్కు చెల్లించుకున్నారు ఆమె. అది కూడా పార్టీ నుంచి ఎటువంటి లాభం ఆశించకుండానే.
..
ఎన్నికల ముందు రెండు రోజులు హడావిడి చేసి పార్టీ తమ వల్లనే అధికారంలోకి వచ్చిందంటూ, అందుకు తమకే పదవులు దక్కాలని హంగామా చేసే నాయకులు ఆమెను చూసి సిగ్గు పడాలి. తెదేపా తిరిగి అధికారం లోకి వచ్చిందంటే అది కేవలం అన్నపూర్ణమ్మ లాంటి అభిమానుల సంకల్ప బలమే.
..
ఈ నెల 27 న పార్టీ #మహానాడు సందర్భంగా ఇటువంట�� నిజమైన కార్యకర్తలను స్థానికంగా అయిన సన్మానించాలి!
వైఎస్ కుటుంబానికి దేశ స్వాతంత్ర్య పోరాటంతో ఎలాంటి సంబంధం లేదు...
దేశభక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న బ్రిటిష్ సైన్యానికి ఆహారం అందిస్తూ ��ేశద్రోహానికి పాల్పడిన చరిత్ర వైఎస్ కుటుంబానిది.
#PsychoFekuJagan
#AndhraPradesh
ఏ చెల్లికి కూడా @ysjagan లాంటి అన్న ఉండకూడదు..
తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు, మీ బాబాయ్ ని చిత్ర వధ చేసి చంపావ్.. శత్రువుకి కూడా అలాంటి చావు రాకూడదు. అంత క్రూరంగా చంపించావ్. నోరు లేని క్రూరమృగాలు కూడా, ఇలా సంహరించవు..
#YcpCriminalPolitics#PsychoFekuJagan#AndhraPradesh