Kunki Elephants ఇవ్వడం అంటే... Karnataka తమ సంపదనే ఇచ్చినట్టే, వాళ్ల ఆడబిడ్డను పంపించినంత.
I'm grateful to @DKShivakumar, @siddaramaiah for providing us, for supporting us. We'll remember it.
-@APDeputyCMO@PawanKalyan
The Moment That Defined Indian Cricket History 🇮🇳
Against all odds, on English soil Ganguly’s Team India delivered a masterclass in resilience and grit. The finale that changed Indian cricket forever!
ఒకానొక సమయంలో అటవీ శాఖ అంటే ఒక నామమాత్రమైన శాఖ..
వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఒక స్మగ్లర్ పెద్దిరెడ్డిని అటవీ శాఖ మంత్రిగా చేశాడు…
జగన్ ప్రభుత్వంలో అదే కొనసాగించి మొత్తం అడవులు కొల్లగొట్టారు ..
cut chesthe 2024 లో పవన్ కళ్యాణ్ రూపంలో నికార్సైన ప్రకృతి ప్రేమికుడు అటవీ శాఖామంత్రి అయ్యాడు,,
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క PD Act కేసు కూడా పెట్టలేదు . కానీ పవన్ కళ్యాణ్ మంత్రి అయిన ఈ రెండేళ్లలోనే 12 PD Act కేసులు పెట్టారు .
చిన్నా, పెద్దా అన్ని రకాల అటవీ నేరాల విషయంలో వైసీపీ హయాంలో శిక్షల శాతం 3% కంటే తక్కువ ఉండగా, పవన్ కళ్యాణ్ హయాంలో అది **95%**కు చేరింది.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై వైసీపీ ప్రభుత్వం మొత్తం హయాంలో ఒక్కసారి ���ాత్రమే దాడులు చెయ్యగా , పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేవలం రెండేళ్లలోనే 12 అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించారు.
దశాబ్దాలుగా ప్రభుత్వాలకు సవాలుగా మారిన ఎర్రచందనం స్మగ్లింగ్‌ను, ఈ రెండేళ్లలోనే కూకటివేళ్లతో పెకిలించారు .
అటవీ శాఖను నామమాత్రమైన శాఖ నుంచి ఫలితాలు సాధించే శాఖగా పూర్తిస్థాయిలో మార్చేశారు
ఎలాగైతే
అడవిసింహం అడవిలో ఉందని తెలిస్తే
అక్కడికి స్మగ్లర్లు వెళ్లాలంటేనే భయపడి ఆగిపోతారో
అలాగే
అక్కడ @PawanKalyan గారు అనే అడవి సింహం ఉందని అడవిలోకి వెళ్లాలంటేనే
ఎర్రచందనం స్మగ్లర్లకు భయం ప��ట్టించారు🔥
కొమరం పులి 🔥
మణికట్టు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్న రామ్ చరణ్.. రేపు కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో ఆపరేషన్ జరగనుంది. చరణ్‌కు అండగా చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కోయంబత్తూరు బయలు���ేరుతున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా అత్యంత ప్రేక్షకాభిమానాన్ని కలిగిన మన అభిమాన నటుడు, మెగాస్టార్ చిరంజీవి #Chiranjeevi గారు
- DRDO Scientist Satheesh Reddy
Boss @KChiruTweets#MegastarChiranjeevi
ఎర్రచందనం అక్రమ రవాణాపై
గత రెండేళ్లలో 506 కేసులు, 1239 మంది అరెస్టు.
372 వాహనాల స్వాధీనం, 12 మంది ప్రధాన నిందితులపై పీడీ చట్టం కింద చర్యలు, 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్వాధీనం.
డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని నిఘా మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించిన గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#OperationRedSanders