మా హీరో @tarak9999 గురించి ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మళ్లీ చెబుతున్నా
2009 లో కర్నూలు & Dt కు వరదలు వచ్చి అతలాకుతలం అయింది మా ఊరిని వరదలు చుట్టుముట్టాయి 3 రోజులు 20అ. లోతు నీళ్ల లో ఇంటిపై ఉన్నాము దాదాపుగా మా ఫ్యామిలీ నీళ్లలో కొట్టుకు పోయిందని అనుకున్నారు మా గ్రామస్తులు
#GameChanger USA Premiere Advance Sales🇺🇸:
$70,796 - 197 Locations - 600 Shows - 2500 Tickets Sold
23 Days Till Premieres
Poor Start , For Global Star’s GameChanger
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.