*ఎన్టీఆర్ జిల్లా (మైలవరం నియోజకవర్గం)*
*బీసీ సంఘం ��ాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఈతాకుల జగదీష్ ను విజయవాడలో��ి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ గారు అభినందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా "ఈతాకుల జగదీష్"
ఢిల్లీలోని ఆంధ్రభవన్లో బీసీ సంఘం జాతీయఅధ్యక్షులు ఆర్.కృష్ణయ్యగారు బీసీ సంఘం రాష్ట్రఅ��్యక్షులుఎన్.మారేష్ బీసీ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ మోర్ల మహీధర్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులుగా నియామక పత్రం అందుకోవటం జరిగింది.
*మంత్రి జోగి రమేష్ గారికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరియు మహిళా సంఘాలు మరియు ప్రజలు...*
*పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ తాబేదారుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా...విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్లో దిష్టిబొమ్మను తగలబెట్టిన వైయస్ఆర్ సిపి నేతలు*🔥🔥🔥🔥🔥
ఇది పెత్తందార్లకి, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం.
ఈ యుద్ధంలో పెత్తందా���్లు అందరూ ఒక వై��ు ఉన్నారు..
పేదవారి పక్షానా అండగా మనం నిలుస్తున్నాం.
ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరికి?
సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. ఆ అల్లా దీవెనలతో సకల మానవాళికి సర్వ శుభాలు కలగాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శ��భాకాంక్షలు.💐💐💐
#ఈతాకుల_జగదీష్