ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు… సినిమా కూడా అంతే.
నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి “సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది... ! ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు… 😂
సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు!
సిన్సియర్‌గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి… వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి…. 😊
ఒక సినిమాలో నష్టం వస్తే… ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి….
మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి.
సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు.
సిన్సియర్‌గా సినిమాలు తీయండి… ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది ❤️🤗
#SwagTheFilm is a good watch!
It’s daring, intelligent, and keeps you hooked throughout.
@SreeVishnuOffl delivers a knockout performance, portraying multiple complex characters. The entire cast is exceptional!
Hats off to @HasithGoli. The storytelling is razor-sharp, while Viplav’s editing and #VivekSagar’s score keep the film's momentum strong. Though I feel the second half could have used more entertainment, the movie still holds its ground as a one-time watch in theatres.
Big applause to @Peoplemediafcy and @vishwaprasadtg for backing this gem.
Our rating is 3/5.
#SWAG #SWAGFromOct4th #SwagReview #SwagTheFilmReview
#SwagTheFilm is a Must Watch 👍🏻. It’s bold, smart & brilliantly done.
@SreeVishnuOffl gives a performance you can’t ignore. He owns every moment, and you’ll feel torn between loving, hating and understanding his character. The entire cast is too good.
@HasithGoli not only avoids the infamous #SecondFilmHurdle he leaps over it with a script that grabs you from start to finish. Viplav’s editing is sharp and #VivekSagar’s music elevates every scene.
@Peoplemediafcy@vishwaprasadtg #అచ్చతెలుగుసినిమా
Proud of you @hasithgoli. This is your moment 💥💥💥
After CULT BLOCKBUSTER #Babythemovie our combo is back again with another wonderful story written by Sai Rajesh
@MassMovieMakers
Is Happy to collaborate with National award winning production house @AmruthaProd me and Sai Rajesh producing this
With our beautiful & talented pair @ananddeverkonda @iamvaishnavi04 New dir Ravi Namburii
Please give us ur blessings 🙏❤️
Watched Bedurulanka! A very interesting tale, wrapped around humour. True conviction was pouring from it. Special props to the director Clax garu and hero Karthikeya garu for picking such a project, to my dear Viplav the editor and my brother Raj Kumar Kasireddy for such a wild and vibrant performance. Congratulations team.
@ActorKartikeya@iamnehashetty@yesclax@Benny_Muppaneni@Actor_Rajkumar9@editorviplav