Heartfelt thanks to Hon’ble Transport Minister Sri Ponnam Prabhakar Garu & VC&MD Sri V.C. Sajjanar, IPS Garu, for gracing the retirement function of Musheerabad Depot & Bus Bhavan employees. Your presence added immense value to the occasion. 🙏
#TGSRTC#LeadershipMatters
🔥 A new benchmark in public service!
Telangana women have availed 200 crore zero-fare journeys under the transformative Mahalaxmi free travel scheme 🚌🌼
💷 ₹6680 crore saved
📆 As on 23.07.2025
A true leap for equality, access, and dignity.
#TGSRTC#MahalakshmiScheme #EmpoweringWomen #TelanganaLeads
🚍 Buses have BIG blind spots
If you can’t see the mirrors — the driver can’t see you.
🚫 Blind Spots to Avoid:
⚠️ Front & behind of the bus
⚠️ Along both sides (especially the right)
https://t.co/gkpC5wwum0
#SafetyFirst#RoadSafety#BlindSpots#BikeSafe#ShareTheRoad
🚍 * Travel in LAHARI – The Sleeper-cum-Seater Bus by TGSRTC*
TGSRTC continues to elevate public transport with the launch of *Lahari*, designed for travelers who value both comfort and convenience. 📷
@TGSRTCHQ@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#LahariBus #TGSRTC #TelanganaTravel #BusUpgrade
తెలంగాణ సంస్కృతిని…
ప్రపంచ వేదిక పై పరిచయం చేసే
మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్ లకు చౌమహల్లా ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున ఇచ్చి
విందు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
#MissWorldInTelangana#Hyderabad#TelanganaZarurAana
*ఆర్టీసీ ఆసుపత్రిలో డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులు*
*మూడు విభాగాల్లో 7 సీట్ల మంజూరు*
#Hyderabad తార్నాకలోని #TGSRTC ఆసుపత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్బి) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించింది. మూడు విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) మంజూరు చేసింది.
డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి కోరుతూ ఎన్బీఈఎంఎస్కు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రిలో పీజీ మెడికల్ కోర్సులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన ఎన్బీఈఎంఎస్.. జనరల్ మెడిసిన్ 3 సీట్లను, జనరల్ సర్జరీ 2 సీట్లను, ఆర్థోపెడిక్ సర్జరీ 2 సీట్లను మంజూరు చేసింది.
3 సంవత్సరాల పీజీ కోర్సులకు నీట్ ఆధారంగా, 2 సంవత్సవాల డిప్లొమా కోర్సులకు డీఎన్బీ-పీడీసీఈటీ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
తార్నాక ఆసుపత్రిలో డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించడంపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ డీఎన్బీ పీజీ కోర్సులకు అనుమతి లభించడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు మరింతగా బలోపేతమవుతాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కోర్సుల వల్ల నాణ్యమైన వైద్యులు ఆసుపత్రిలో ప్రాక్టిస్ చేస్తారని, ఇది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలను అందించి సంపూర్ణ ఆరోగ్య ఆర్టీసీగా మార్చేందుకు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉందని వివరించారు.
డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ ఓఎస్డీ డాక్టర్ సైది రెడ్డి, డాక్టర్లు సుస్మిత, ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్ లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వారిని ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, తదితరులు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC
బెట్టింగ్ అనేది మీకు ఈజీ మనీ తెచ్చిపెట్టే ఆట కాదు-మీ భవిష్యత్తును చిద్రం చేసే భూతం! ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ మహమ్మరిని తరిమికొట్టేందుకు #BetFreeChallenge లో చేరండి. బెట్టింగ్ రహిత సమాజానికి పాటుపడండి.
#SayNoToBettingApps
Fast, Reliable and Now at Your Doorstep 📦
TGSRTC Logistics brings hassle-free home delivery for all your cargo needs across Hyderabad city.
For more info, visit https://t.co/5VpK9fc8lW
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC #Telangana #Hyderabad #Cargo #Logistics #TakingTelanganaForward
యువకుల్లారా!? ఆన్ లైన్ బెట్టింగ్ కు వ్యసనపరులై బలవన్మరణాలకు పాల్పడకండి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని.. బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకోకండి.
ఆత్మహత్యలు మాని దైర్యంగా బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు ముందుకురండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.
#SayNoToBettingApps
@Cyberdost@PMOIndia@HMOIndia@TelanganaDGP@TelanganaCOPs
Martyrs never die; they live on in our hearts! 🇮🇳✨
On this Shaheed Diwas, I pay tribute to the brave revolutionaries Bhagat Singh, Rajguru, and Sukhdev, who sacrificed their lives for the freedom of our nation. Their courage, patriotism, and unwavering spirit continue to inspire generations.
Let us honor their legacy by standing for justice, unity, and a stronger India. Jai Hind! 🇮🇳💐
#ShaheedDiwas #BhagatSingh #Rajguru #Sukhdev #SaluteToMartyrs #NeverForget