బిగ్ బ్రేకింగ్ న్యూస్
అమరావతి నిర్మాణంలో కీలక అధికారి రాజీనామా
చంద్రబాబు పాలనపై అసంతృప్తితో వెళ్లిపోయిన అధికారి
AGICL ఎండీ ఎస్వీ రత్నశ్రీనివాస్ రాజీనామా
చంద్రబాబు ప్రభుత్వ తీరు నచ్చక రాజీనామా
ఆర్నెళ్లకే విసిగిపోయి వెళ్లిపోయిన రత్న శ్రీనివాస్
ప్రభుత్వ తీరుపై గతంలోనే అసంతృప్తితో సెలవు పెట్టిన ఎండీ
సెలవుపై వెళ్లిన వ్యక్తిని బుజ్జగించి రప్పించిన చంద్రబాబు
మళ్లీ కొద్దినెలలకే రాజీనామా చేసి వెళ్లిపోయిన రత్న శ్రీనివాస్
నా కొడకళ్లారా.. చెప్పుతీసుకుని గొంతు పిసుకుతా అని 150 మంది ఎమ్మెల్యేలను ,ముఖ్యమంత్రి తో సహా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు చట్టం న్యాయం మీకు గుర్తుకు రావా?
రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా
- జడ శ్రవణ్
AP Common Man Full Support To MAVIGUN!
జగన్ కు గుండె ధైర్యం చాలా ఎక్కువ.
ఈ రోజుటికి నేను మంచి చేశాను ఒక్కడినే పోటీ చేస్తాను అంటున్నాడు.
ఈరోజుటికి నేను ఎన్నికలకు ఇదే MAVIGUN అజెండాతో వెళ్తాను అని ధైర్యంగా చెబుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు సభ వద్ద దారుణం
ఇటీవల ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద మృతి
కేసులో న్యాయం చేయాలని కోరుతూ చంద్రబాబు సభ వద్దకు వచ్చిన విద్యార్థి తండ్రి
విద్యార్థి తండ్రి పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులు
వినతిపత్రం ఇస్తానని ప్రాధేయపడినా అనుమతించని పోలీసులు
విద్యార్థి తండ్రిని ఈడ్చేసిన పోలీసులు
Adoni #BJP MLA , P.V.Parthasarathi
😂😂
#Adoni PPl
హామీలు ఇవ్వడం కాదు... అభివృద్ధి చేసి చూపించండి!
'ప్రజల కోసం పార్థసారథి' కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం.
Adigi Mari Tanchukovadam Antey edhey 😂
అరెస్ట్ చేస్తారా..? చేసుకోండి దేనికైనా సిద్ధం..
పవన్ కళ్యాణ్ గారు.
ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్..ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను.. - PRASHNA
#PawanKalyan
నన్ను తెలివిగా ysrcp దూరం చేశారు
వ్యక్తిగత హననం చేశారు
ఆర్ధికంగా దెబ్బ తీసిసారు
కనబడటం లేదు పోస్టర్లు వేసి సొసైటీ లో ఎవరు మాకు సాయం లేకుండా
సామాజికంగా, ఆర్ధికంగా, అన్ని రకాలుగా
దూరం చేసి
కబ్జా చేసేందుకు కుట్ర చేశారు