@TelanganaCMO@revanth_anumula మన తెలంగాణలో క్రింది స్థాయి ఉద్యోగులు చాలామంది ఉన్నారు సార్. దయచేసి అందరికీ న్యాయం చేసేలా రుణమాఫీ చేయండి మరియు వారి కుటుంబాలకు రేషన్,ఇతర ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చూడగలరు. థాంక్యూ సర్
@INCTelangana 100%
@revanth_anumula
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున వేతనాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు
పంచాయతీ కార్యదర్శులకు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ను అందించాలి అని రాష్ట్ర పి ఆర్ సి కమిషన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది @seethakkaMLA@revanth_anumula
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA@revanth_anumula
@TelanganaCMO@Bhatti_Mallu @mpponguleti @TelanganaCS Sir,Please Provide "Gazetted Status" & "Superintendent payscale" to Panchayat Secretaries who are extremely highly educated,talented and working 24*7 under extreme pressures for betterment of rural areas.
#prajapalana
ఎంతోమంది నిరుద్యోగ యువత ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం and employees ప్రమోషన్స్/ఉన్నత పదవుల కోసం ఆరాట పడుతుంటే, ఈ retired వాళ్ల గోల ఇంకెంత కాలం? అసలే Budget కష్టాలు! పైగా ఈ దుబారా ఖర్చులు! సంబందిత HOD, Secretary ల నుండి ఈ డబ్బును recover చెయ్యడం better.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు సాంకేతిక శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారిని మర్యాదపూర్వకంగా తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ తరఫున కలవడం జరిగింది @TSJPS1
@KTRBRS@BRSHarish మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.