నల్గొండ జిల్లా
త్రిపురారాo మండలమ పెద్దదేవులపల్లి గ్రామములో ఉన్నా డాక్టరు రెడ్డీస్ ల్యాబ్స్ (CTO V) కంపెనీ నుండి వ్యర్థ జలాలను దొంగతనము గా దౌర్జన్యంగా నీటిని రైతుల పంట పొలాల మీదకు రాత్రికి రాత్రి విడుదల చేశారు.. ఆ నీటి వలన తగే నీరు కలుషితం మరియు జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉంది..
🔥❣️జాతికి దక్కిన గొప్ప గౌరవం...
రాష్ట్రపతిని భవన్ లో మాదిగ ఆత్మగౌరవానికి గుర్తింపు.*భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము*
*చేతుల మీదుగాఅత్యున్నత పురస్కారమైన*
' పద్మశ్రీ ' స్వీకరించిన
*గౌ.శ్రీ మంద కృష్ణమాదిగ గారు*
ఇది మాదిగ జాతికి చారిత్రకమైన రోజు..
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి🔥✊
భారతరాజ్యాంగనిర్మాత ,దళిత ,గిరిజన ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
**డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్*గారి **134 వ జయంతి సందర్భంగా
**పెద్దదేవులపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో**అంబేద్కర్* గారి విగ్రహానికి పూలమాలలు వేసి అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగినది.కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ..
ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లో మన గ్రామము రిజర్వేషన్ (SC కి)*
తప్పకుండా మారుతుంది..
ఎందుకంటే మన గ్రామ పంచాయతీ ఏర్పాటు ఆయిన దగ్గర నుండి ఒకసారి కూడ **SC రిజర్వేషన్*రాలేదు.అందుకే ప్రభుత్వము ఈ సారి సానుకూలంగా స్పందించి మా గ్రామముకు sc రిజర్వేషన్ కేటాయించవలసిందిగా కోరుతున్నాము.. 👍