పరిశ్రమలకు ప్రోత్సాహం
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో కీలక నిర్ణయాలు
రూ.31,617 కోట్ల పెట్టుబడులకు ఆమోదం 17 పరిశ్రమల ద్వారా 32,633 ఉద్యోగాలు
#Apdc
MEGA PARENT TEACHERS MEETING..
Ward Members to the Chief Minister will take part
The Mega PTM must be Void of any Political Overtures
Be a Beacon of Guidance Adhering to Self-Discipline
Limit speeches to improve Education & School
Subject Matter: Education
#IdhiManchiPrabhutvam
EASE OF DOING FARMING
WhatsApp MakesPaddySale Easy
Sell through 7337359375
APGOVT TO DEPOSIT MONEY WITHIN 24 HRS
PROCURED₹314 CR WORTH PADDY
279 CR DEPOSITED INACCOUNTS
FARMERS CAN DECIDE WHEN & WHERE TO SELL
#IdhiManchiPrabhutvam#APGovernment#ChandrababuNaidu#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లో గుంటలు లేని రోడ్లుతో ప్రయాణం చేసేలా ప్రజలకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి యొక్క నేషనల్ హైవేస్ మరియు మండలాలు కలిపే రోడ్ల మరమ్మతు పనులు చేస్తుంది దీనివల్ల ఆనందకరమైన ప్రయాణంచేయవచ్చు,సమయం వృధా గాపోకుండాఎన్నో జీవ���తాలు నిలపెట్టవచ్చు,కాపాడవచ్చు
#IdhiManchiPrabhutvam
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో,గుంతలు రహిత రహదారుల లక్ష్యంగా మరమ్మత్తు పనులు సాగుతున్నాయి.అందులో భాగంగావిజయనగరం- కొత్తవలస రోడ్డు నందుఉన్నగుంతలమరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది.
#IdhiManchiPrabhutvam#APGovernment#NaraLokesh
Water-based aviation has taken off in Andhra Pradesh! Enjoyed an inaugural seaplane journey from Vijayawada’s Prakasam Barrage to Srisailam. This flight marks a new milestone for Andhra Pradesh, adding a new dimension to our aviation landscape. The swift 45-minute service will enhance tourism, employment, and improve access to destinations like Srisailam’s ancient Shiva temple, Tiger Reserve, and the iconic dam.
Seaplanes are used for more than just tourism. They are also used for emergency services and transportation. India's UDAN Scheme 3.0 & 3.1 aims to expand seaplane tourism, with Prakasam Barrage listed as a key water aerodrome by Ministry of Civil Aviation. Plans are underway to extend water aerodromes, connecting even more scenic and remote areas across Andhra Pradesh.
#SeaPlaneDemoLaunchInAP
రోడ్ల పై గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్.
సిఎం చంద్ర గారు చేతుల మీదుగా నవంబర్ 2 న "mission pothole free Ap " కార���యక్రమం గజపతి నగరం, విజయనగరం జిల్లా నందు ప్రారంభిస్తారు..
#missionpotholefreeAp
#NaraChandrababuNaidu
#AndhraPradesh
వై2కే బూమ్ నేపథ్యంలో హైదరాబాద్,బెంగుళూరు, నగరాల్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది.ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇ��టెలిజెన్స్ (ఏఐ) అవకాశాలను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా పురోగతి సాధించబోతుంది. _ మంత్రి నారా లోకేష్.
#NaraLokesh
#apgovt
#AndhraPradesh