@naralokesh
We Andhra Association, Pune requesting you to provide E class room electronic panel/digital board for Andhra high school in Pune, Maharashtra.
Andhra Association, Pune, fond in 1941,
పార్టీ వ్యవస్థాపకుడునే ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఘన చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంటే అదే మన పార్టీ.
ఆ కారణజన్ముడు ఆత్మఘోషను స్మరించుకుంటూ శతజయంతి నివాళులు. 🙏
@collectorctr
Respected Collector Sir,
In Chittoor district, there are lot of TAMOTO formers are unable to sale their crofs, so kindly arrange some transportation or buyers for same.
@collectorctr
Respected Collector Sir,
In Chittoor district, there are lot of TAMOTO formers are unable to sale their crofs, so kindly arrange some transportation or buyers for same.
ఈ సందర్భంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని గుర్తుకు తెచ్చుకొందాం...
వెలి విద్యలు ఎన్నున్నా కుల విద్యకు సాటిరావు
వెల కాంతలెందరున్నా కుల కాంతకు సాటిరావు
ఎం(ఇం)గ్లీషులు ఎన్నున్నా తెలుగు కు సాటిరావు గువ్వల జెన్నా.....
దేశభాషలందు తెలుగు లెస్స
అయిన మన తెలుగు భాషను లెస్ చేయవద్దని మనవి,
మన మాతృభాషను మృతభాషగా మార్చవద్దని ఘీంకారం
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన వారి మాతృభాష లోనే జరుగుతున్నాయి, కాని మన దౌర్భాగ్యం యేమంటే మన పాలకులకు మన తెలుగు తల్లి కంటె ఇంగ్లీష్ తల్లి మీద మక్కువ ఎక్కువ.