Happy Birthday, My Hero @urstrulyMahesh !❤️
You're not just a hero on screen, you're an inspiration in real life. wish you good health & success always.
#HBDSuperstarMahesh
సీజేపీ నిరసనలపై స్పందించిన రాహుల్ గాంధీ
దేశ చరిత్రలోనే యువతపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానమంత్రి ఎవరూ లేరు.
152 పేపర్ లీకులు. 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులు. కానీ ఇప్పటివరకు ఒక్క దోషికీ శిక్ష పడలేదు.
శిక్ష పడింది మాత్రం కష్టపడి చదివిన యువతకే.
ఇప్పటికైనా మోదీ నిద్రలేవాలి — రాహుల్ గాంధీ
#Nagarjuna :
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను...
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం...
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks... మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్... #NTR కి.
#LENIN
మా ఇంట్లో పని చేసే ATTENDER కూడా POWER లో ఉంటే వేల మందిని దించగలడు.
POWER లో ఉండి రాళ్లు విసరడం అనేది మగతనం అనుకుంటున్నారా.
ప్రతిపక్షంలో చేస్తే తొక్కి పెట్టి నార తీస్తారు.
- జడ శ్రావణ్ కుమార్
రావణ్ ఏం చేసినా భయపడడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళనలు.
రావణ్ కాలు మీద కాలు వేసుకోవడం చూసి ఇంకా రెచ్చిపోతున్న జనసేన కార్యకర్తలు.
రావణ్ ఇంతకు ముందు ఎవరికీ తెలిసి ఉండదు జనసేన రాష్ట్రం మొత్తం తెలిసేలా చేస్తున్నారు.
SOCIAL MEDIA లో కూడా రావణ్ కు పెరుగుతున్న మద్దతు.
రావణ్ VIDEOS కు పెరుగుతున్న VIEWS.
రావణ్ ను ఇంత POPULAR చేస్తున్న జనసేన పార్టీకి బయటికి వచ్చిన వెంటనే THANKS చెప్పాలి.