ఈ ఆలస్యం వలన కుటుంబం తీవ్ర మానసిక ఇబ్బంది,లీగల్ సమస్యలు ఎదుర్కొంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం ఒక అనుగ్రహం కాదు పౌరుల చట్టప్రకారం హక్కు?
దయచేసి వెంటనే జోక్యంచేసుకోవాలి🙏
#NimsHospital#Justice
@GHMConlinehyd 9 రోజులు అవుతున్నది చెత్త సేకరణ జరగడం లేదు నేను 3రోజుల క్రింద పిర్యాదు చేసిన చలనం లేని ghmc అధికారుల పరివేక్షణ supevisor గారు ఆదివారం ఫోన్లో మాట్లాడినారు సదరు చెత్త సేకరణ వాహనాన్ని తిసుకోని వస్తాను అనినిన్న 14/05/2026 సమయంలో https://t.co/k4Bluh0WUn చేప్పారుకానీ...
@CommissionrGHMC@GHMCOnline@ZC_Khairatabad Acknowledgement number 2202417025898 application Date:24/10/2025 still pending మీరు తప్పు చేసి కేవలం లింగ మార్పుకు కూడా 19 రోజులుఅయినా @ZC_Khairatabad మీ ఆధీనంలో ఉన్నదా లేదా? ఎందుకు పెండింగ్ ఉన్నది సార్
Per Day how many Applications Approval/Rejectedtion @CommissionrGHMC@GHMCOnline@ZC_LBNagar 21/10/2025 Online Apply Hard copy also Submitted but Still pending (06/11/2025)!14Working Days&17Days@#GreatService#Why This Delayed ?
ప్రత్యక్ష దస్తావేజులు జమ చెయ్యలా ? ఎందుకు చెయ్యాలి? మరి చెయ్యాల్సి వస్తె ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు? నిర్ధిష్ట సమయము లోపు దరఖాస్తు యాత్రికంగా ఆమోదం పొందాలి. సకలం లో ఆమోదం కానీ తిరస్కారం కానీ జరగాలి దరఖాస్తుకు అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా?
@VisharadanDr అన్ని పార్టీలు BC సమర్థులు కానీ కేసు వేసిన రెడ్డి దొర నివు చేసింది తప్పు అని ఏ ఒక్కరైనా వారి నోటి కాడి ముద్దకు అడ్డుపడకు మనకు EWS ఇచ్చినప్పుడు SC,ST,BC లు కేసు వేసి అడ్డుపడలేదు. ఏ ఒక్కరి నోట మాట రాలేదు.అందరు ఒక్కటే అన్ని పార్టీల SC,ST,BC కార్య కర్తలకు జ్ఞానోదయం కలగాలి.
ప్రపంచ చరిత్రలో ఇదొక విచిత్ర బంద్.
సైతాన్ భగవాన్ గా మారడం అంటే ఇదేనేమో..!
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
బీసీ ల 42% రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా "కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీలు" నేడు తెలంగాణా అంతటా బంద్ ను విజయవంతం చేశాయి.
#BCReservations#Telangana#BCSCSTJAC#CongressBJPBRS
@GHMCOnline@CommissionrGHMC@ZC_LBNagar 03/09/2025 Chaild Name Including still today 23/09/2025 (21) Not viewed Stetus Ghmc LBnagar @SinghIsKing#6 Working Days to Aproval or Rejection
@GHMCOnline@CommissionrGHMC@ZC_LBNagar 03/09/2025 Chaild Name Including still today 23/09/2025 (21) Not viewed Stetus Ghmc LBnagar @SinghIsKing#6 Working Days to Aproval or Rejection