AP కార్డుతో హరీష్ రావు ఆరోపణలు..సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్!
మీ హయాంలోనే ఈ దుర్మార్గం అంతా జరిగింది. ఆరోజు మీరిద్దరూ గాడిదలు కాశారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఉపయోగంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు చుక్కా నీళ్లు పోవా?
#RevanthReddy#HarishRao#KCR#Polavaram#Pattiseema
"హరీష్‌రావు చెప్తే ఈటల మాట్లాడారు.. తన గౌరవం పోగొట్టుకున్నారు.
బీఆర్ఎస్, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు గోదావరి నీళ్లపై రాజకీయం చేస్తున్నాయి."
— సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy#EtelaRajender#HarishRao
ఈటల రాజేందర్ కి నావి రెండే డిమాండ్లు..
"NDSA చైర్మన్ దగ్గరకు వెళ్ళి చర్చించండి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ మోదీకి లేఖ రాయండి. మేం ఇప్పటికే ప్రధానికి విజ్ఞప్తి చేశాం. మీ చిత్తశుద్ధి ఏంటో తేల్చండి!"
— సీఎం రేవంత్ రెడ్డి
#CMRevanth#CBIInvestigation
“Ppalli Ppalli Minister” is the compliment Nara Lokesh earned from his Korean friends during his South Korea visit.
He said,
“My Korean friends called me the ‘Ppalli Ppalli Minister.’ In Korean, it means quick, quick. Jaldi, jaldi.
I took it as the highest compliment and a great responsibility, because that is exactly how we work in Andhra Pradesh.
Investments shouldn’t wait.
Files shouldn’t sit on tables.
Investors shouldn’t wait in corridors.
Decisions must be fast, approvals faster, and implementation quickest.
Our philosophy is simple: government must move at the speed of business, if not faster.
That is the speed of doing business in Andhra Pradesh.”
వీడు మనిషి కాదు.. మానవ మృగం! తనపై పోక్సో కేసు పెట్టారని ఆరుగురిని నరికి చంపిన రాక్షసుడు!
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సభ్యసమాజం తలదించుకునే దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, బాధిత బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మలను పదునైన కత్తితో నరికి చంపాడు. బాలికపై అత్యాచారం చేసి మరీ అంతమొందించాడు.
#Rangareddy #CrimeNews #Telangana