Rain in various parts of Hyderabad
Rain in Kukatpally, Hafeezpet, Nizampet, JNTU, Moosapet, KPHB, and Bachupally areas
Heavy rain in the vicinity of Quthbullapur
Rain in Jagadgirigutta, Chintal, Balanagar, Khajaguda
Rain also falling in Gandimaisamma, Kompally, and Suchitra
🚨 అప్రమత్తంగా ఉండండి 🚨
ముదిగొండ గ్రామ పంచాయతీలో అంతా అప్రమత్తంగా ఉండండి
సర్వే ప్రక్రియలో అధికారులకు అవసరమైన సహకారం అందించి మీ ఓటుహక్కు కాపాడుకోండి
నిర్లక్ష్యంతో ఓటు తొలగించబడే అవకాశం, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రద్దు కాకుండా జాగ్రత్తగా ఉండాలని మనవి
మీ ఓటు-మీ హక్కు-మీ బాధ్యత
❤️ Happy Friendship Day!
Some people come into our lives for a moment, but true friends stay in our hearts forever
Thank you for standing by me during my happiest moments and my toughest days. Your kindness, trust, and support have made my journey brighter in countless ways
Hero Allu Arjun makes key remarks at the fans' association annual meeting in Hyderabad.
"If you don't like someone, just let them be."
"Do not troll or hate them."
Allu Arjun advised fans to dedicate their time to themselves and their families instead
రాష్ట్రంలో ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
రేషన్‌కార్డుల డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయనున్న ప్రభుత్వం
ప్రజలకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నిర్ణయం
మీసేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు
ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
రేపు కూడా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న వర్షాలు
ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
ఖమ్మంసహా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్ కు తేలికపాటి వర్ష సూచన
Oil Palm Offers Farmers a Stable Source of Income
India Has Vast Potential for Oil Palm Cultivation
A Reliable Income for Farmers Even During Drought Conditions
Oil Palm Seeds to Be Produced from Konijerla Itself
- Deputy Chief Minister Bhatti Vikramarka