2. Everest Rope
Using a rope, he climbed nonstop for 20 hours to reach 8,848 meters. Most people's arms would give out after 10 minutes.
Ross's secret:
"Your body can do 10 times more than your mind allows."
It's not your muscles holding you back—it's your comfort-loving brain. Shut it up.
మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు!
అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కంబాల శంకర్ గారు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత విచారకరం. పుట్టెడు దుఃఖంలోనూ వారి తండ్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది.
శ���కర్ గారి అవయవాలను (2 కిడ్నీలు, లివర్) దానం చేయడం ద్వారా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
శంకర్ గారి కుటుంబ సభ్యుల త్యాగానికి నా సెల్యూట్. మీ ఉదారత మరెందరికో స్ఫూర్తి.
#OrganDonation #Jeevandan #PoliceHero #HyderabadPolice
Life’s time audit ⏳
1. Family time is limited—cherish it.
2. Friend time is limited—choose real ones.
3. Partner time is significant—never settle.
4. Children’s time is precious—be present.
5. Coworker time is impactful—share energy.
6. Alone time is highest—love yourself.