తప్పులు చేసేవారు నాకు ఇష్టమైనావారైనా, నచ్చనివారైనా వారిని విమర్శించడంలో నాదృష్టి ఒకేలా ఉంటుంది. సభ్యత, సంస్కారం లేనివారు నాకు ట్వీట్స్ చేస్తే జవాబు ఇవ్వను.
రాజస్థాన్���లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో ఉన్న బానోడా బాలాజీ (హనుమాన్) ఆలయం ఇతర పుణ్యక్షేత్రాలకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ భక్తులకు లడ్డూలు, పండ్లు కాకుండా ‘డబ్బు’ను ప్రసాద రూపంలో అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జపాన్‌లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఒక యువత ప్రేమలో పడి, పెళ్లిళ్లు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఏకంగా 'డేటింగ్ సబ్సిడీ'ని ప్రకటించింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు డేటింగ్ యాప్‌లు లేదా మ్యాజ్ మేకింగ్ సర్వీసులు వాడితే, ఆ ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరించనుంది
అంత ఎత్తులో ప్రయాణించడం వల్ల గాలిలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ వ్యక్తులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే ఈ రైలులో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
రైలు ��్రయాణం అంటే పచ్చని పొలాలు, చెట్లు, ఊర్ల మధ్య సాగుతుంటుంది. మేఘాల మధ్య రైలు ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా? అర్జెంటీనాలోని 'ట్రెన్ ఎ లాస్ నుబెస్' రైలు సరిగ్గా సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో, కొండకోనల మధ్య సాగే ఈ జర్నీ పర్యాటకులకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం.
ఈ రైలు ప్రయాణం కేవలం ప్రకృతి అందాల కోసమే కాదు, అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనానికి కూడా నిదర్శనం. సుమారు 217 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో మొత్తం 29 ఎత్తైన వంతెనలు ఉన్నాయి. అలాగే పర్వతాలను తొలుస్తూ నిర్మించిన 21 సొరంగాలు ప్రయాణికులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తాయి.
ఒకవేళ జరిమానా కట్టలేమని అంటే.. గ్రామంలో మురుగు కాల్వలు తీయడం, చెత్తను తొలగించడం.. రోడ్లు ఊడవడం వంటి పనులను చేయడం ద్వారా శిక్ష అనుభవించాలి.
#కూష్మాండం బద్దలు కొట్టేసింది #రేణుకచౌదరి!!
..
వాళ్ళు 18% ..మనం 20% ....కాపులు..9%....షెడ్యూల్ కులాలు లు 32% మంది ఉంటే.....అయితే గియితే ఆది #రెడ్రావతి అవ్వాలి లేకపోతే #దళితరాజధాని అవ్వాలి కానీ..18% వున్న #కమ్మరావతి ఎట్లా అవుతుంది!?
..
మన #మావిగన్ రెడ్డి ...మన రాజధా��ిని పట్టుకుపోయి వాళ్ళకి పూసి పూసి #కమ్మరావతి చేసేసాడు!!
..
ఆవిడ సాక్షాత్తూ పార్లమెంట్ లో #పుసుక్కున అదే అనేసింది!! ఇంకా చేసేది ఏముంది!? మన #తుప్పుపట్టినగన్ను కి #చిడతలు కొట్టుకోవడమే!😭😭
..
అవన్నీ సరే గానీ.... మరీ #పార్లమెంట్ లో పట్టుకుని #రా అంటుంది ఏంటండీ.....మా #సింహాన్ని పట్టుకుని!? I strongly condemn this derogatory statement 😭! నేను ఖండిస్తున్నా అంతే...అంతే!!
మిగిలిన డేటాను వృథా చేయొద్దు: రాఘవ్ చద్దా
టెలికం కంపెనీల 'డైలీ డేటా లిమిట్' విధానంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులు డబ్బులు చెల్లించి వాడని డేటా, అర్ధరాత్రితో ముగిసిపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. వాడని డేటాను తర్వాతి రోజుకు బదిలీ చేయాలని లేదా దాని విలువను తర���వాతి రీఛార్జ్‌లో తగ్గించాలని డిమాండ్ చేశారు. మిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోర���రు.
దయచేసి
ఈ పాట మొత్తం వినగలరు.
అర్థం కానివాళ్లను కూడా ఆనందింపజేసి, భక్తి పారవశ్యంలో ఓలలాడింపజేస్తుంది. 🙏🏻
మన ప్రాచీన ఋషులు నోటిద్వారా వచ్చే శబ్దాలనూ......
వివిధ వాయిధ్యాల నుండి వచ్చే శబ్దాలనూ... కలిపి,
ఎంత దైవికమైన గాన-ప్రయోగం చేశా��ో చూడండి.
వైదికమంత్రాల నుండి పాజిటివ్ ధ్వని తరంగాలను రూపొందించినట్టుగానే......
శబ్దాలతో..
శబ్దం కలిపి..
అందునుండి బయటికి వెలువడిన
��్వని తరంగాలను భావ కవిత్వంగా .. & అనుభయిక ధ్యానశక్తి-తరంగాలుగా మార్చి
ప్రయోగించిన తీరుని..
ఈ తరం వారు గమనించి, గుర్తించగలరు.
☝🏼
ఒకసారి విని..ఆస్వాదించి.., ఇంతటి విజ్ఞానాన్ని మనకు అందించిన ఆ ఋషుల ఋణం తీర్చుకుందాం.
సనాతనమే ఆధారం
ప్రజలు కూడా ఓటు వేసే ముందు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టసభలు పవిత్రంగా ఉండాలంటే, నేర చరిత్ర ఉన్న వారికి అక్కడ స్థానం ఉండకూడదు.
రాజ్యసభ ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఆడిట్ విభాగం, విస్మయకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. 229 మంది ఎంపీలలో ఏకంగా 73 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. సభలో ప్రతి నలుగురు ఎంపీలలో ఒకరు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నమాట.
రాజ్యసభ సభ్యులపైన క్రిమినల్ కేసులు మన రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. నిష్కళంక చరిత్ర ఉన్న వ్యక్తులు చట్టసభలకు వెళ్ళినప్పుడే ప్రజలకు నిజమైన న్యాయం. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో కఠిననిబంధనలు పాటించకపోతే, భవిష్యత్తులో శాసనసభలు నేరస్థుల అడ్డాగా మారే ప్ర��ాదం