అనుభవం పాఠం చెప్పినా నేర్చుకోలేనివాడు మూర్ఖుడు,
తన అనుభవంతో నేర్చుకునేవాడు సామాన్యుడు,
ఇతరుల అనుభవంతో నేర్చుకునేవాడు మేధావి,
అసలు ఏ అనుభవ పరిచయమూ లేకుండా తెలుసుకునేవాడు "జ్ఞాని "
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా,
భావా భేదాలు, భేద భావాలూ లేకుండా,
మనోభావాలు దెబ్బతినకుండా,
మనశ్శాంతి, మనో ధైర్యం, మనో వికాసం
కలగాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 💐
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు, ప్రజలకోసం ఏర్పాటు చేసిన గౌరవ సభలో ప్రజల ముందే ప్రమాణం చేయాలి..
అదేమన్నా ప్రొమిసోరీ నోటా కూర్చొని సంతకం చేయడానికి.. కోట్ల జీవితాలకు సంబంధించిన విషయం.
@ActualIndia Adu vaste ni intili padi adu vese bicham tho brathukochu ane ga ni confidence,em brathuku ra nidi low class kodaka 🤮🤮,ammudu poyina bazara nayala
Last but not least we would like to thank our extended family and friends from film fraternity & Media for taking pride in calling Sri Sirivennela garu as their friend,Guru, philosopher and guide. We will never forget this respect and love bestowed upon us.
🙏
Yogeshwara Sharma