Okayish first half, superb second half! 🔥
Interval block & last 20 minutes are the major highlights. Akhil's acting peaks,the main villain impresses, and all characters performed well
Most awaited hit for Akhil Congratulations to the entire team (3/5)
#Lenin@AkhilAkkineni8
ముచ్చటగా ఐదోసారి! 🔥
విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి సక్సెస��ఫుల్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం రేపు ఘనంగా ప్రారంభం కానుంది. 🎬
#Sankranthi2027 కి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#Venkatesh #AnilRavipudi #Sankranthi2027 #VenkyAnil5
సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్ సీన్ వస్తుంది... ఆ సీన్లో రామ్ చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే! 🔥❤️
ఎమోషన్స్, ఎక్స్��ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ — ప్రతి ఫ్రేమ్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ సీన్ చూ��్తుంటే కళ్లను స్క్రీన్ మీద నుంచి తిప్పుకోవడం కష్టం. 👏
నేషనల్ అవార్డ్ స్థాయి పెర్ఫార్మెన్స్ అంటే ఇదే అనిపించేలా రామ్ చరణ్ మరోసారి తన క్లాస్ చూపించాడు. అసలు పీక్ యాక్టింగ్! 🙏🔥
#RamCharan #PEDDI #PeddiReview #NationalAwardPerformance #GameChangerActor
Decent First Half #PEDDI 👍
🔥 Peak acting from Ram Charan.
🔥 A.R. Rahman on duty.
🔥 #RaiRaiRaara#Chikiri works well.
🔥 Pre-interval to interval block is the major highlight of the first half
The rest feels routine. Hoping for a strong second half.
#RamCharan#Peddi #PeddiReview
Comment Your Day 1 Worldwide Prediction For #PEDDI 🔥🌍
Will it set the box office on fire from Day 1? 💥
Drop your predictions below 👇
#RamCharan#Peddi#PeddiOnJune4
ట్రేడ్ వర్గాల్లో #Peddi పై పాజిటివ్ బజ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బుచ్చిబాబు సెకండ్ హాఫ్‌ను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశాడని, చివరి 30 నిమిషాలు ప్రేక్షకులు ఊహించని విధంగా పీక్ మూమెంట్స్‌తో నిండిపోయి ఉంటాయని టాక్
ఈ బజ్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం చూడొచ్చు. 🔥
#RamCharan #PeddiOnJune4 #BuchiBabuSana #Peddi
ర���గస్థలం తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్‌కు ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్ పడి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. #RRR ఘన విజయం సాధించినా అది మల్టీస్టారర్ సినిమా కావడంతో, ఇప్పుడు #PEDDI చరణ్ కెరీర్లో అత్యంత కీలకమైన చిత్రంగా మారింది.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే చరణ్ మార్కెట్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఫలితం కాస్త తేడా వచ్చినా ఆయన మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశాన్న�� కూడా కొట్టిపారేయలేం.
అందుకే PEDDI కేవలం ఒక సినిమా కాదు... రామ్ చరణ్ కెరీర్లో ఒక కీలక మలుపు కానుంది... మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో సినిమా రిలీజ్ కానుంది... ఆల్ ద వెరీ బెస్ట్ @PeddiMovieOffl టీం
#RamCharan #Peddi #PeddiOnJune4 #PeddiBookings
#Drishyam3 Review
An average first half with a decent twist, but the second half is much better than the first. Especially the last 30 minutes take the movie to the next level with engaging twists, turns, and a superb climax. The final half hour is the major saviour of the entire film.
The ending clearly hints that Part 4 is also on the way.
Rating: 2.5/5 ⭐
#Drishyam3Review #Mohanlal #JeethuJoseph #Drishyam #MalayalamCinema #MovieReview #IndianCinema #ThrillerMovie #CinemaTalk #MovieUpdates #Georgekutty #Drishyam4 #Drishyam3